బ్లూ వివో 8L 20MP సెల్ఫీ కెమెరా మరియు 4000mAh బ్యాటరీతో లాంచ్.

HIGHLIGHTS

5.3 అంగుళాల HD డిస్ప్లే ఉంది.

బ్లూ వివో 8L 20MP సెల్ఫీ  కెమెరా మరియు 4000mAh బ్యాటరీతో లాంచ్.

బ్లూ తన వివో సిరీస్ స్మార్ట్ఫోన్లను ఒక కొత్త  డివైస్ తో అప్డేట్ చేసింది . డివైస్ పేరు వివో 8L. ఇది మీడియా టెక్  MT6753 SoC SOC  ఆక్టా  కోర్, 1.3GHz ప్రాసెసర్ ద్వారా పవర్ ఇవ్వగలదు. ఈ స్మార్ట్ఫోన్లో 5.3 అంగుళాల HD డిస్ప్లే ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్లో 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్ దాని ముందు కెమెరా, ఇది ఫ్లాష్ తో 20MP ఉంది.  ఇక రేర్ కెమెరా 13MP.
వివో  8L Android 7.0 నౌగాట్ పై పనిచేస్తుంది,మరియు ఈ ఫోన్ లోడ్ 161 గ్రాములు  ఉంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది ఈ ఫోన్ యొక్క ఆకర్షణీయమైన లక్షణం. అదనంగా, ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ మరియు OTG సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ఫోన్ లో ఫింగర్ ప్రింట్  సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్లు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. దాని ధర $ 149.99 (సుమారు  9775) .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo