బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ అఫిషియల్ గా చూపించిన BB సీఈఓ
By
Ajit Singh |
Updated on 28-Sep-2015
చాలా రూమర్స్ అండ్ లీక్ ఇమేజెస్ తరువాత బ్లాక్ బెర్రీ అఫిషియల్ గా ఆండ్రాయిడ్ ఫోన్ ను చూపించింది. దీని పేరు బ్లాక్ బెర్రీ Priv. ఇది ఈ సంవత్సరం లోపే రిలీజ్ కానుంది అని సీఈఓ చెప్పారు.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో ఉన్న ప్రధాన ఆకర్షణ.. ఫిజికల్ అండ్ టచ్ కీ బోర్డ్… రెండూ ఉన్నాయి. అయితే బ్లాక్ బెర్రీ మొత్తం అన్నీ ఆండ్రాయిడ్ ఫోనులలోకి రావటం లేదు. అటు bb os10 తో కూడా మొబైల్స్ ను తయారు చేస్తుంది.
దీని స్పెసిఫికేషన్స్ పై మాత్రం కంపెని ఎటువంటి అఫిషియల్ స్టేట్ మెంట్స్ చేయలేదు. కాని వీడియో ప్రకారం చుస్తే దీనిలో 5.4 in క్వాడ్ HD డిస్ప్లే, hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 SoC, 3gb ర్యామ్, 5MP ఫ్రంట్ కెమేరా, 18MP OIS ఫాస్ట్ ఫోకస్ కెమేరా, ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 మార్ష్ మల్లో ఉండనున్నాయని/