పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : వివిధ రకాల ప్రొడక్టుల పైన ధమాకా డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 25 Oct 2018
HIGHLIGHTS

మరలా తిరిగి వచ్చిన ఈ సేల్, గొప్ప డీల్స్ తీసుకొచ్చింది.

పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : వివిధ రకాల ప్రొడక్టుల పైన ధమాకా డీల్స్

OnePlus TV 32Y1 - Smarter TV

Android TV with superior craftsmanship and elegant design - Buy Now

Click here to know more

Advertisements

పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ రెండవ సేల్ ప్రారంభమయ్యింది. ఈ సేల్ లో ఈ సారి అనేక ప్రోడక్ట్స్ పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. ఈ మొత్తం డీల్స్ లో మంచి లాభాలు తెచ్చేవాటిని, మీ కోసం ఒక జాబితాగా చేసి అందిస్తున్నాము.అంతేకాకుండా, అదనంగా kotak మరియు American Express క్రెడిట్ కార్డు తో కొనుగోలు ద్వారా 10% అదనపు కాష్ బ్యాక్ వంటి  బ్యాంక్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఈ లిస్ట్ లో ఇచ్చిన ప్రోడక్టులు అన్నింటి పైనా కూడా.  మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

LG (43 inch) Full HD Smart LED TV

ఈ LG  బ్రాండ్ యొక్క స్మార్ట్ టివి Full HD సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది.  పేటిఎమ్ మాల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా, ఈ స్మార్ట్ LED టీవీ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు. టీవీ యొక్క MRP ధర : Rs. 54,990 గా ఉండగా, దీని పైన 21% (11,490) తగ్గింపు మరియు "PROMO15" ప్రోమో కోడ్ తో Rs. 6,525 క్యాష్ బ్యాక్ అందిస్తోని కాబట్టి, ఈ ఆఫర్ తర్వాత ఈ సేల్ లో కొనుగోలు ధర : Rs. 36,975 గా వుంది. ఈ లింక్ ద్వారా Rs. 36,975 ధరకి కొనుగోలు చేయండి.      

LG  (43 inch) 4K (UHD) Smart LED TV

ఈ LG  బ్రాండ్ యొక్క స్మార్ట్ టివి Full HD సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది.  పేటిఎమ్ మాల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా, ఈ స్మార్ట్ LED టీవీ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు. టీవీ యొక్క MRP ధర : Rs. 71,990గా ఉండగా, దీని పైన 23% (16,301) తగ్గింపు మరియు "LC20" ప్రోమో కోడ్ తో Rs. 11,138 క్యాష్ బ్యాక్ అందిస్తోని కాబట్టి, ఈ ఆఫర్ తర్వాత ఈ సేల్ లో కొనుగోలు ధర : Rs. 44,551 గా వుంది. ఈ లింక్ ద్వారా Rs. 44,551 ధరకి కొనుగోలు చేయండి.

CloudWalker (43 Inch) 4K (UHD) LED Smart TV

ఈ Cloud బ్రాండ్ యొక్క స్మార్ట్ టివి 4K UHD సౌకర్యంతో చాల మంచి వీక్షానుభూతిని ఇస్తుంది.  పేటిఎమ్ మాల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా, ఈ స్మార్ట్ LED టీవీ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు. టీవీ యొక్క MRP ధర : Rs. 39,999 దీని పైన 38% (15,009) తగ్గింపు మరియు "LC20" ప్రోమో కోడ్ తో Rs. 4,998 క్యాష్ బ్యాక్ అందిస్తోని కాబట్టి, ఈ ఆఫర్ తర్వాత ఈ సేల్ లో కొనుగోలు ధర : Rs. 19,992 గా వుంది.  ఈ లింక్ ద్వారా Rs. 19,992 ధరకి కొనుగోలు చేయండి.      

Apple iPhone X 64 GB Space Grey

ధర        : Rs. 95,390 

డీల్ ధర : Rs. 73,880

ఆపిల్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సరికొత్త iPhone X ఫోన్ ఒక 5.8 అంగుళాల డిస్ప్లే మరియు A 11 బయోనిక్ చిప్ తో వస్తుంది. ఈ ఫోన్ పైన పే టిఎమ్ మాల్ 10% డిస్కౌంట్ తో పాటుగా "MOBFESTIVE12K" అనే ప్రోమో కోడ్ తో 12,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 73,880 ధరకి కొనుగోలు చేయండి.

Samsung Galaxy Note 9 128 GB (Metallic Copper)

ధర        : Rs. 73,600

డీల్ ధర : Rs. 61,900

శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సరికొత్త Note 9 ఫోన్ ఒక 6.4 అంగుళాల QHD డిస్ప్లే మరియు 4000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ పైన పేటిఎమ్ మాల్ 8% డిస్కౌంట్ తో పాటుగా "NOTE9" అనే ప్రోమో కోడ్ తో 6,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 61,900 ధరకి కొనుగోలు చేయండి.

Google Pixel 2 XL 64GB Just Black

ధర        : Rs. 45,499

డీల్ ధర : Rs. 38,940

గూగుల్ నుండి వచ్చిన ఈ సరికొత్త Pixel 2 XL ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే మరియు 3520mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ పైన పేటిఎమ్ మాల్ 3% డిస్కౌంట్ తో పాటుగా "A5K" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 38,940 ధరకి కొనుగోలు చేయండి.

Lenovo Ideapad 330S

ధర        : Rs. 47,890

డీల్ ధర : Rs. 38,667

లెనోవో నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్  Core i3 - 7th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch/ FHD/Windows 10 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 30% డిస్కౌంట్ తో పాటుగా "B2BLAP9" అనే ప్రోమో కోడ్ తో 3,033 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 38,667 ధరకి కొనుగోలు చేయండి.

Dell Vostro 3000

ధర        : Rs. 49,667

డీల్ ధర : Rs. 42,761

డెల్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్  Core i5 - 8th Gen/8 GB RAM/1 TB HDD/15.6 Full HD/DOS/2 GB Graphics వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 5% డిస్కౌంట్ తో పాటుగా "B2BLAP9" అనే ప్రోమో కోడ్ తో 4,229 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 42,761 ధరకి కొనుగోలు చేయండి.

Harman Kardon Traveler Portable Speaker (White)

ధర        : Rs. 9,990

డీల్ ధర : Rs. 7,739

హర్మన్ కార్డన్ నుండి వచ్చిన ఈ సరికొత్త పోర్ట్రబుల్ స్పీకర్  2500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్పీకర్ పైన పేటిఎమ్ మాల్ 14% డిస్కౌంట్ తో పాటుగా "SOUND10" అనే ప్రోమో కోడ్ తో 860 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 7,739 ధరకి కొనుగోలు చేయండి.

Zakk Woodstock Portable Bluetooth Speaker

ధర        : Rs. 6,999

డీల్ ధర : Rs. 4,499

జాక్  నుండి వచ్చిన ఈ సరికొత్త పోర్ట్రబుల్ స్పీకర్  బ్లూటూత్ కనెక్టవిటీతో వస్తుంది. ఈ స్పీకర్ పైన పేటిఎమ్ మాల్ 14% డిస్కౌంట్ తో పాటుగా "SOUND10" అనే ప్రోమో కోడ్ తో 1500 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ లింక్ ద్వారా Rs. 4,499 ధరకి కొనుగోలు చేయండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు  

 

 

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status