ధమాఖా ఆఫర్ స్మార్ట్ ఫోన్లు :పేటిఎమ్ మాల్ లో

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Aug 2018
HIGHLIGHTS
  • ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ఫోన్లను పేటిఎమ్ మాల్ ధమాఖా ఆఫర్స్ తో అందిస్తుంది. వాటిలో మంచి ఆఫర్స్ తో లభిస్తున్న ఫోన్లను మీ కోసం ఒక లిస్ట్ గా అందిస్తున్నాము.

ధమాఖా ఆఫర్ స్మార్ట్ ఫోన్లు :పేటిఎమ్ మాల్ లో

ఇక్కడ అందిస్తున్న ఆఫర్ ఫోన్లలో ప్రోమో కోడ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మరియు మీ పాట స్మార్ట్ ఫోన్లలు ఎక్స్చేంజి చేసుకోవడంతో పాటుగా అదనంగా ఆఫర్స్ ని పొందేవీలున్నది. ప్రత్యేకంగా పేటిఎమ్ మాల్ లో అందిస్తున్న ఈ ఆఫర్లను అందిపుచ్చుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చుడండి.  

Nokia 6.1 32 GB (White)

మాములు ధర : రూ .19,999

ఆఫర్ ధర       : రూ . 13,860 (ప్రోమో కోడ్ తో రూ .1895 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ కొత్త నోకియా 6.1 ఫోన్ ఈ సిరీస్ యొక్క 6000 అల్యూమినియం మెటల్ యూని బాడీ తో  దృడంగా నిర్మించబడింది. ఈ డివైజ్ 1920 X 1080 పిక్సెల్స్ అందించగల గొరిల్లా గ్లాస్ తో సురక్షితం చేయబడిన ఒక 5.5 అంగుళాల హెచ్ డి IPS డిస్ప్లేని కలిగివుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెస్ మరియు 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి తో అందించబడింది.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Moto G6 Play 32 GB

మాములు ధర : రూ .12,999

ఆఫర్ ధర       : రూ .10,440 (ప్రోమో కోడ్ తో రూ .1557 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

మోటో జీ6 ప్లే లో 18:9 మ్యాక్స్ విజన్ గల ఒక 5.7 అంగుళాల హెచ్ డి+ IPS డిస్ప్లే ని అందించారు దీనితో 720p తో వీడియోలు ఆనందించవచ్చు. ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ 1.4 GHz ఆక్టా-కోర్ CPU మరియు 450 MHz అడ్రినో 505 GPU శక్తితో పనిచేస్తుంది. ఈ వేరియంట్లో 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి తో పాటు SD కార్డు తో మెమొరీ 128 జీబీ వరకు పెంచుకునే వీలుంది. ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF) f / 2.0 ఎపర్చరుతో  13 ఎంపీ కెమెరా వెనుక మరియు 8ఎంపీ సెన్సార్ ని ముందు ఇచ్చారు.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Honor 7C 32GB Blue

మాములు ధర : రూ .12,999

ఆఫర్ ధర       : రూ .  9,856 (ప్రోమో కోడ్ తో రూ .1343 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ హానర్ 7సి స్మార్ట్ ఫోన్ 720 x 1440 పిక్సెల్స్ అందించగల గొరిల్లా గ్లాస్ తో సంరక్షించిన ఒక పెద్ద 6 అంగుళాల IPS LCD డిస్ప్లేని కలిగి వుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. ప్రధాన 13 ఎంపీ వెనుక కెమరాతో పాటుగా 8ఎంపీ సెన్సార్ ని ముందు అందించారు. ఇంకా మొత్తంప్యాకేజికి సరిపడే 3000 mAh బ్యాటరీతో ఇది పూర్తి శక్తితో ఉంటుంది.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Gionee A1 64GB Black

మాములు ధర : రూ .21,499

ఆఫర్ ధర       : రూ .11,499 (ప్రోమో కోడ్ తో రూ .1278 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ జియోనీ ఏ 1 లో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా (F / 2.0 ఎపర్చర్, 5P లెన్స్, 2.0 m పిక్సెల్ సైజు) మరియు  PDAF  టెక్నాలజీ గల , ఒక 13ఎంపీ  ప్రాథమిక కెమెరా (f / 2.0 ఎపర్చరు, 5P లెన్స్, 1.12 మీ పిక్సెల్ సైజు) ని అందించారు.అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ తో 4010 mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ మరియు  హీలియో P10 - 2.0GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ (MT6755 మీడియా టెక్) తో ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కన్సుమ్ప్షన్ సిస్టం ఇది. 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ మెమరీ 256 జిబి వరకు పొడిగించగలదు. (5.5) పూర్తి HD IPS 2.5D కర్వ్డ్ డిస్ప్లే , 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 401 PPI పిక్సెల్ సాంద్రతమరియు  గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్ సొంతం.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Lenovo K8 Note Venom Black 4GB

మాములు ధర : రూ . 14,999

ఆఫర్ ధర       : రూ . 11,299 (ప్రోమో కోడ్ తో రూ .1541 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ  లెనోవో కె8 నోట్ 1920 x 1080 పిక్సెల్స్ అందించగల ఒక 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ని కలిగి వుంది. ఈ డివైజ్ ప్రధాన వెనుక కెమెరా: 13 Mp + 5 Mp F / 1.7 ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ మరియు సెల్ఫ్ కెమెరా: 13 Mp F / 2.0 లెడ్ ఫ్లాష్ ని ఇందులో ఇముడ్చుకుంది. డెకా-కోర్ 2.3 GHz ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 7.1.1 (నౌగాట్)  ఇంకా ఆండ్రాయిడ్ 8.0 (ఒరెయో) అప్గ్రేడ్ చేసే వీలుంది.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Motorola Moto E5 Plus 32 GB (Black)

మాములు ధర : రూ . 12,999

ఆఫర్ ధర       : రూ . 10,499 (ప్రోమో కోడ్ తో రూ .1560 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ మోటో ఈ 5 1440 x 720 పిక్సెల్స్ అందించగల ఒక 6 అంగుళాల హెచ్ డి+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.4GHz స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా - కోర్ శక్తితో పనిచేస్తుంది మరియు  3జీబీ ర్యామ్ మరియు 32 జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది. ఈ డివైజ్ వెనుక  12ఎంపీ + 5ఎంపీ ప్రధాన కెమెరా మరియు 5ఎంపీ సెన్సార్ ని ముందు భాగంలో అందించారు.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Moto X4 64 GB Super Black

మాములు ధర : రూ . 29,999

ఆఫర్ ధర       : రూ .  22,611 (ప్రోమో కోడ్ తో రూ .3379 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ మోటో ఎక్స్4 స్మార్ట్ ఫోన్ 1080 X 1920 పిక్సెల్స్ అందించగల LTPS IPS డిస్ప్లేని కలిగి వుంది.ఈ డివైజ్ లో ప్రధాన కెమెరాగా 12ఎంపీ + 8ఎంపీ డ్యూయల్ కెమెరా ని వెనుక మరియు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాని ముందుభాగంలో అందించారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 630ఆక్టా కోర్ ప్రాసెస్ శక్తితో పనిచేస్తుంది మరియు 6జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమరీతో పాటు 2టీబీ వరకు విస్తరించే సామర్ధ్యంవుంది.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.   

OPPO F3 64GB Gold

మాములు ధర : రూ . 20,990

ఆఫర్ ధర       : రూ .  14,391 (ప్రోమో కోడ్ తో రూ .1699 అదనపుకాష్ బ్యాక్ వర్తింపు కలిపి)

ఈ ఒప్పో ఎఫ్3 డివైజ్ 1920 x 1080 PPI గల ఒక 5.56 అంగుళాలు ఫుల్ హెచ్ డి డిస్ప్లే ని కలిగి వుంది. ఈ డివైజ్ లో సెల్ఫీ కోసం 16ఎంపీ + 8ఎంపీ డ్యూయల్ కెమెరాని ముందు  మరియు 13 ఎంపీ కెమెరాని ప్రధాన కెమెరాగా వెనుక అందించారు. ఆక్టా - కోర్ 1.5 GHz కార్టెక్స్- A53 ప్రాసెసర్ సక్తోతో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది.కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.   

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
dig deal phones smartphone offers paytm mall smartphone offers
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status