Smartphone Deal: చాలా చవక ధరలో బిగ్ ర్యామ్ మరియు స్టోరేజ్ కలిగిన కొత్త ఫోన్ కొనడానికి మంచి అవకాశం ఈరోజు అందుబాటులో వుంది. సింపుల్ గా చెప్పాలంటే కేవలం రూ. 7,999 ధరకే 16GB ర్యామ్ మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిన స్మార్ట్ ఫోన్ అందుకోవచ్చు. ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్ ను అమెజాన్ ఇండియా అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Smartphone Deal: ఏమిటా డీల్?
ఐటెల్ రీసెంట్ గా విడుదల చేసిన 4జి స్మార్ట్ ఫోన్ itel P55+ 4G పైన అమెజాన్ అందించిన డీల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుంచి ఈ రోజు HDFC బ్యాంక్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 7,499 ధరకే అందుకునే ఛాన్స్ ఉంది. Buy From Here
ఐటెల్ యొక్క ఈ 4జి స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు డైనమిక్ బార్ ఫీచర్ కలిగిన 6.6 HD+ ఇంచ్ HD స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ కలర్ మరియు చాలా ప్రీమియం లుక్ ఇచ్చే ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో వస్తుంది. ఈ ఫోన్ ను Unisoc T606 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో అందించింది. ఈ ఫోన్ మెటయిర్ బ్లాక్ మరియు రాయల్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ + 8GB మెమొరీ ఫ్యూజన్ తో కలిపి 16GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.