Top 5 : 10,000 ధరలో బెస్ట్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు గొప్ప ప్రాసెసర్ కలిగిన స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

ఈ ఫోన్లు బడ్జెట్ ధరలో తమ పనితనంతో వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Top 5 : 10,000 ధరలో బెస్ట్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు గొప్ప ప్రాసెసర్ కలిగిన స్మార్ట్ ఫోన్లు

ఒక స్మార్ట్ ఫోన్ వేగంగా మరియు నిమ్మదించకుండా పనిచేయాలంటే దాని ప్రాసెసర్ దానికి సహాయపడుతుంది. అటువంటి ప్రోసిజర్ మరియు ఒక మంచి డ్యూయల్ కెమెరాని కలిగివున్నఫోన్లను పరిశీలిద్దాం.   ప్రస్తుతం, కెమేరాలకి క్రేజ్ పెరిగిపోతుంది. ఇందుకు కారణం తమ ప్రతి క్షణాన్ని మరియు కంటికి కనిపించిన ప్రతి అద్భుతాన్ని తమ కెమెరాలలో బంధించాలని, ప్రతిఒక్కరు కూడా అనుకోవడమే.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, సూపర్ కెమేరా క్వాలిటీతో ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కొడుకున్న విషయం. కానీ, బడ్జెట్ ధరలో కూడా కొన్ని ఫోన్లు చాల మంచి ఫోటోలను అందించగలవు. అందుకోసమే బడ్జెట్ ధరలో ఒక మంచి డ్యూయల్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్లను ఇక్కడ తెలుసుకోండి.  ఈ ఫోనులు కేవలం డ్యూయల్ కెమెరాని మాత్రమే కాకుండా ఈ ధరలో ఉత్తమైన ప్రాసెసరును కూడా కలిగివున్నాయి.                      

షావోమి రెడ్మి 6

ఈ స్మార్ట్ ఫోన్ 12MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 5MP కెమేరాని కలిగి ఉంటుంది. ఇది హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో జతగా 3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో అంతర్గతంగా 32/64GB స్టోరేజి కూడా అందుకుంటారు.  ఒక 5.45 అంగుళాల HD+ డిస్ప్లే మరియు ఒక 3,000 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి 10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

ఒప్పో 3s

ఈ స్మార్ట్ ఫోన్ 13MP+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 8MP కెమేరాని కలిగి ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 450 SoC తో జతగా 2/3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో అంతర్గతంగా 16/32GB స్టోరేజి కూడా అందుకుంటారు.  ఒక 6.2 అంగుళాల HD+ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4,230 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి 10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

రెడ్మి Y 2

ఈ స్మార్ట్ ఫోన్ 12MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 16MP కెమేరాని కలిగి ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 625 SoC తో జతగా 3/4GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో అంతర్గతంగా 32/64GB స్టోరేజి కూడా అందుకుంటారు.  ఒక 5.99 అంగుళాల HD+ డిస్ప్లే మరియు ఒక 3,000 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి 10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

హానర్ 9N

ఈ స్మార్ట్ ఫోన్ 13MP+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 16MP కెమేరాని కలిగి ఉంటుంది. ఇది కిరిణ్ 659 SoC తో జతగా 3GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో అంతర్గతంగా 32GB స్టోరేజి కూడా అందుకుంటారు.  ఒక 5.84 అంగుళాల FHD+ డిస్ప్లే మరియు ఒక 3,000 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి 10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

రియల్మీ 2

ఈ స్మార్ట్ ఫోన్ 13MP+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 8MP కెమేరాని కలిగి ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 450 SoC తో జతగా 3/4GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది.  ఇందులో అంతర్గతంగా 32/64GB స్టోరేజి కూడా అందుకుంటారు.  ఒక 6.2 అంగుళాల HD+ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4,230 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి 10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo