Asus ZenFone AR 8GB RAM తో CES 2017 లో లాంచ్ చేయబడింది .

Updated on 21-Jun-2017

Asus ZenFone AR  8GB RAM  తో  CES 2017  లో లాంచ్ చేయబడింది .  మరియు అతిత్వరలో భారత్ లో లాంచ్  చేయబడుతుంది . కంపెనీ  దీని గురించి ట్విట్టర్  కూడా పోస్ట్  చేసింది . 

Asus ZenFone AR  ఫీచర్స్  గమనిస్తే  5.7  ఇంచెస్  WQHD  సూపర్  AMOLED  డిస్ప్లే అండ్ రెసొల్యూషన్  2560x1440p  పిక్సల్స్ అండ్ క్వాల్  కామ్ స్నాప్  డ్రాగన్ 821  ప్రోసెసర్  కలదు అండ్ దీనిలో  8GB RAM  అండ్ ఇంటర్నల్  స్టోరేజ్  32  నుంచి  256GB  వరకు  ఉంటుంది  

దీనిలో  6GB  వేరియంట్  కూడా కలదు . ఈ స్మార్ట్ ఫోన్ లో  23  ఎంపీ   Sony IMX318 రేర్ కెమెరా కలదు .ఈ కెమెరా  TriTech  మరియు ఆటో  ఫోకస్  సిస్టం , డ్యూయల్  PDAF,  సెకండ్  జెనెరేషన్  లేజర్  ఫోకస్   కలదు . 
 బ్యాటరీ 3,300mAh  అండ్ ఆండ్రాయిడ్  7.0 నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం పై  పనిచేస్తుంది 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :