ఆసుస్ జెన్ ఫోన్ Go మోడల్ లీక్ ఇమేజెస్

HIGHLIGHTS

2GB ర్యామ్, MT6582 SoC

ఆసుస్ జెన్ ఫోన్ Go మోడల్ లీక్ ఇమేజెస్

అప్ కమింగ్ ఆసుస్ జెన్ ఫోన్ Go బడ్జెట్ మోడల్ యొక్క ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఇవి sogi.com.tw సైటు లో లీక్ అయ్యాయి. గతంలో కూడా ప్రస్తుత జెన్ ఫోన్ సెల్ఫీ ఇమేజెస్ ను కరెక్ట్  గా  పోస్ట్ చేసింది ఈ వెబ్సైట్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జెన్ ఫోన్ GO గురించి ఎక్కువ తెలియదు కాని, దీనికి 5in 720P డిస్ప్లే, 2GB ర్యామ్ మరియు మీడియా టెక్ MT6582 క్వాడ్ కోర్ SoC, 8 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 8MP, 2MP కెమేరాస్, 3G ఉండనున్నాయని.

ఇందులో 4G ఆప్షన్ లేకపోవటం వలన ఇది మంచి బడ్జెట్ లో రానుంది అని తెలుస్తుంది. మోటో E (4G), రెడ్మీ 2, లెనోవో A6000 ప్లస్ కు కాంపిటేటీవ్ గా ఉండనుంది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఆసుస్ జెన్ ఫోన్ సెల్ఫీ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. తైవాన్ కంపెని అయిన ఆసుస్, 4GB ర్యామ్ ను ప్రవేసపెట్టిన మొదటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్. అలాగే ఇండియా మార్కెట్ యూజర్స్ పై ఎక్కువ శ్రద్ద చూపించి చాలా బడ్జెట్ మోడల్స్ ను లాంచ్ చేసింది ఆసుస్.

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile