Home » News » Mobile Phones » ఆసుస్ జెన్ ఫోన్ 3 ఫోనుల తైవాన్ ప్రెస్ లు మరియు రిలీజ్ డేట్స్ వెల్లడి అయ్యాయి.
ఆసుస్ జెన్ ఫోన్ 3 ఫోనుల తైవాన్ ప్రెస్ లు మరియు రిలీజ్ డేట్స్ వెల్లడి అయ్యాయి.
By
PJ Hari |
Updated on 29-Jun-2016
ఆసుస్ నుండి కొత్త సిరీస్ జెన్ ఫోన్ 3ఫోనులు విడుదలకు రెడీ గా ఉన్నాయి. తైవాన్ దేశంలో కంపెనీ జులై 12 నుండి అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశపు వెబ్ సైట్ రిపోర్ట్.
Survey✅ Thank you for completing the survey!
ఆల్రెడీ కంపెనీ అఫీషియల్ ఈవెంట్ లో ఈ సిరీస్ లోని మూడు మోడల్స్ – జెన్ ఫోన్ 3, జెన్ ఫోన్ 3 deluxe అండ్ జెన్ ఫోన్ 3 అల్ట్రా ఫోనులను అనౌన్స్ చేసింది.
ఇవి ఇండియాలో ఎప్పుడు రానున్నాయి అని ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మొదటి మోడల్ 16,800 రూ, రెండవది 33,600 రూ, మూడవది అల్ట్రా మోడల్ 32,200 రూ ఉంటుంది సుమారు.
కామన్ గా మూడింటిలో ఫుల్ మెటల్ డిజైన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 8MP selfie కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజెషన్ అండ్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్స్ తో వస్తున్నాయి.
వీటి కంప్లైట్ స్పెక్స్ గురించి ఈ లింక్ లో తెలుసుకోగలరు