34,000 రూ వరకూ ఆపిల్ కొత్త ఐ ఫోన్స్ పై డిస్కౌంట్స్ ఇస్తుంది
Buy బ్యాక్ ఆఫార్స్ ద్వారా..
ఆపిల్ ఇండియా తో పాటు వరల్డ్ వైడ్ గా లేటెస్ట్ ఐ ఫోన్ 6S అండ్ 6S ప్లస్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇండియాలో వీటిపై కొత్తగా buy బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తుంది.
Surveyఆపిల్ ఇదే మొదటి సారి ఇటువంటి ఆఫర్స్ ను అఫీషియల్ గా ఇవటం. ఆపిల్ మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. 62,000 రూ లకు లేటెస్ట్ మోడల్స్ రెండూ గత నెలలో లాంచ్ అయ్యాయి ఇండియాలో.
Buy back ఆఫర్ లో ఐ ఫోన్ 6 మోడల్ ను తిరిగి వాళ్ళకు ఇస్తే, ఐ ఫోన్ 6S మోడల్స్ పై డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఆఫర్ లో ఐ ఫోన్ 6S 34,000 రూ buy back value తో వస్తుంది.
కేవలం ఆపిల్ ప్రోడక్ట్ అనే కాకుండా సామ్సంగ్ మరియు ఇతర హై ఎండ్ మొబైల్స్ కూడా తీసుకొని buy back డిస్కౌంట్ ఇస్తుంది ఆపిల్. ఇదంతా కేవలం ఆపిల్ ఓపెనింగ్ లో ఊహించని weak సేల్స్ వలన అని రిపోర్ట్స్.
దీని గురించి ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ ఓల్డ్ ఫోన్స్ డిటేల్స్ ను ఎంటర్ చేయటానికి సదుపాయం ఉంది. కొన్ని ఆపిల్ స్టోర్స్ మరియు సౌత్ ఇండియన్ రిటేల్ స్టోర్స్ లో ఈ ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.
ఆధారం: ET Telecom
Writer, gamer, and hater of public transport. View Full Profile
