Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే బిగ్ డీల్ అందుకోండి.!
Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే జబర్దస్త్ డీల్ అందించింది
ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ మూడు గొప్ప డీల్స్ అందించింది
శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ అందుకునే అవకాశం అమెజాన్ సేల్ ఈరోజు అందించింది
Samsung Galaxy Z Fold 6 పై అమెజాన్ సేల్ లాస్ట్ డే జబర్దస్త్ డీల్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ మూడు గొప్ప డీల్స్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ అందుకునే అవకాశం అమెజాన్ సేల్ ఈరోజు అందించింది. అయితే, ఈ ఛాన్స్ మీకు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ సేల్ లాస్ట్ డేస్ లో అందించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveySamsung Galaxy Z Fold 6: ఆఫర్
శాంసంగ్ భారత్ మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 పై అమెజాన్ మూడు బిగ్ డీల్స్ అందించింది. రేపటితో ముగినున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సెల్ నుంచి అందించింది. అంటే ఈ ఆఫర్ మీకు ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 2024 లో ఇండియన్ మార్కెట్లో రూ. 1,64,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన 33% భారీ డిస్కౌంట్ తో రూ. 1,09,999 ధరతో లిస్ట్ అయ్యింది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 1,04,999 రూపాయల ప్రైస్ తో మీకు లభిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ పై అందించిన No Cost EMI ఆఫర్ తో ఈ ఫోన్ పై రూ. 9,493 వడ్డీ కట్టే పనిలేకుండా ఈ ఫోన్ ను పొందే అవకాశం కూడా అందించింది.ఈ మూడు లాభాలతో ఈ ఫోన్ మీకు లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం 14 వేల ధరలో లభిస్తోంది.!
Samsung Galaxy Z Fold 6: ఫీచర్స్
ఈ ఫోన్ QXGA +రిజల్యూషన్ కలిగిన 7.6 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.3-అంగుళాల డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ స్క్రీన్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు డిస్‌ప్లేలు కూడా స్మూత్ స్క్రోల్ మరియు మంచి విజువల్స్ అందిస్తాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ ఫోల్డ్ ఫోన్ 50 MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 10 MP కవర్ కెమెరా మరియు 4MP అండర్ డిస్ప్లే కెమెరా కూడా వు ఉంటుంది. ఇది సూపర్ రిజల్యూషన్ ఇమేజెస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 4,400 mAh బ్యాటరీ మరియు 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్లెస్ షేర్ సపోర్ట్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం బాడీ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ సెటప్ తో ఉంటాయి. ఈ ఫాలెన్ IP48 రేటింగ్ తో ఉంటుంది.