Amazon Sale నుంచి ఈరోజు లేటెస్ట్ లావా డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ పై భారీ డీల్స్ అందించింది. సమ్మర్ 2025 సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ డీల్ ద్వారా లావా లేటెస్ట్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ Lava Agni 3 5G కేవలం 16 వేల రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Lava Agni 3 5G : ఆఫర్
డ్యూయల్ స్క్రీన్ తో లావా అందించిన స్మార్ట్ ఫోన్ లావా అగ్ని 3 5జి ని ఈరోజు 18% భారీ డిస్కౌంట్ తో రూ. 20,998 ధరకు అమెజాన్ లిస్ట్ చేసింది. అయితే, ఈ లావా ఫోన్ పై అందించిన అదనపు డీల్స్ తో ఈ ఫోన్ 16 వేలకే లభిస్తుంది. ఈ ఫోన్ పై అందించిన అదనపు ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 3,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఇక బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ లావా ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ లావా డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 16,248 రూపాయల అతి చవక ధరలో అందుకునే అవకాశం అందించింది. Buy From Here
ఈ లావా స్మార్ట్ ఫోన్ ముందు 6.78 ఇంచ్ 3D Curved AMOLED మరియు వెనుక మినీ AMOLED స్క్రీన్ కలిగిన డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300X చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR5 RAM మరియు 128GB (UFS3.1) స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ లావా స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమ్ కెమెరా మరియు 8MP టెలీఫోటో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 fps వద్ద స్టేబుల్ 4K వీడియోలను అందిస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది.