Amazon Sale 2024: ఎన్నడూ చూడనంత చవక ధరకే Nokia G42 5G సేల్.!
ఎన్నడూ చూడనంత చవక ధరకే Nokia G42 5G
Amazon Sale 2024 బిగ్ స్మార్ట్ టీవీ డీల్
నోకియా స్మార్ట్ ఫోన్ అమేజాన్ సేల్ నుండి చాలా చవక ధరకే లభిస్తోంది
Amazon Sale 2024: ఎన్నడూ చూడనంత చవక ధరకే Nokia G42 5G సేల్ చేస్తోంది అమేజాన్. నిన్నటి నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈ ఆఫర్ ను అందించింది. కేవలం రూ. 12,999 రూపాయల ధరలో ఇండియన్ మార్కెట్ లో విడుదల చెయ్యబడిన ఈ నోకియా స్మార్ట్ ఫోన్ అమేజాన్ సేల్ నుండి ఈరోజు చాలా చవక ధరకే లభిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అద్భుతమైన అవకాశం అమేజాన్ ఈ పండుగ సేల్ నుండి అందించింది.
SurveyAmazon Sale 2024 Offer
అమేజాన్ ఈరోజు నోకియా జి42 స్మార్ట్ ఫోన్ ను 25% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్లతో నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ రూ. 10,998 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం అందించింది అమేజాన్. ఈ ఫోన్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read : Amazon Sale: Sony మరియు JBL సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!
Nokia G42 5G Specs
ఇక ఈ నోకియా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 480+ 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. దినికి తోడు ఈ ఫోన్ లో 6GB RAM + 5GB Virtual RAM సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా జత చెయ్యబడింది. ఈ ఫోన్ గ్రే, పింక్ మరియు పర్పల్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

ఈ నోకియా ఫోన్ 6.56 HD+ AMOLED డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో OZO ఆడియో సపోర్ట్ ను మరియు 2OS లకు అప్ గ్రేడ్ అవకాశాన్ని కూడా అందించింది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ లో 50MP AI ట్రిపుల్ రియర్ కెమేరా వుంది మరియు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
ఈ ఫోన్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ బడ్జెట్ ధరలో సమంజసమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఈ ఫోన్ లభిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile