Amazon Sale: Sony మరియు JBL సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!
Sony మరియు JBL సౌండ్ బార్స్ పైన Amazon Sale భారీ డిస్కౌంట్
2024 రిపబ్లిక్ డే మరియు సంక్రాంతి సందర్భంగా అమేజాన్ తీసుకు వచ్చిన అతిపెద్ద సేల్
పవర్ ఫుల్ సౌండ్ అందించ గల టాప్ బ్రాండ్ సౌండ్ ఆఫర్లు
Amazon Sale: Sony మరియు JBL సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2024 రిపబ్లిక్ డే మరియు సంక్రాంతి సందర్భంగా అమేజాన్ తీసుకు వచ్చిన అతిపెద్ద సేల్, ఈ అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈ ఆఫర్ లను అనౌన్స్ చేసింది. పవర్ ఫుల్ సౌండ్ అందించ గల టాప్ బ్రాండ్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి మంచి శుభతరుణం.
SurveyAmazon Sale సౌండ్ బార్ డీల్స్
ఈరోజు నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 సేల్ నుండి బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ అమేజాన్ సేల్ నుండి అందిస్తున్న రెండు టాప్ బ్రాండ్ సౌండ్ బార్ డీల్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, SBI Credit కార్డ్స్ తో ఈ సౌండ్ బార్స్ కొనే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ సౌండ్ బార్ లను నేరుగా ఆఫర్ ధరతో కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.
JBL Cinema SB241
ఆఫర్ ధర రూ. 6,998

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ కంపెనీ జెబిఎల్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో రూ. 6,998 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ జెబిఎల్ సౌండ్ బార్ 110W సౌండ్ ను Dolby Digital సపోర్ట్ మరియు జేబిఎల్ సిగ్నేచర్ సౌండ్ తో అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, Bluetooth మరియు Optical కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here
Also Read : Amazon Great Republic Day Sale 2024: సగం ధరకే లభిస్తున్న Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ.!
Sony HT-S20R Real 5.1ch సౌండ్ బార్
ఆఫర్ ధర రూ. 15,989

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క ఈ 5.1 ఛానెల్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 15,989 రూపాయలకు సేల్ అవుతోంది. ఈ సోనీ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ మరియు 5.1 ఛానెల్ సపరేట్ ఆడియో ఛానెల్ తో వస్తుంది. ఇందులో, 3 స్పీకర్లు కల్గిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు 1 సబ్ ఉఫర్ ఉంటాయి మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI ARC, Bluetooth మరియు Optical కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile