Amazon Great Republic Day Sale 2024: సగం ధరకే లభిస్తున్న Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ.!
Amazon Great Republic Day Sale 2024 ఈరోజు మొదలయ్యింది
అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
షియోమి పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన 47% డిస్కౌంట్
Amazon Great Republic Day Sale 2024: అమేజాన్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది మరియు గొప్ప ఆఫర్లను కూడా అందించింది. ఈ 2024 మకర సంక్రాంతి పండుగకు ఒక మంచి బ్రాండ్ స్మార్ట్ టీవీ ని కొనాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను చూడవచ్చు. షియోమి సబ్ బ్రాండ్ Redmi నుండి వచ్చిన పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ 47% డిస్కౌంట్ తో ఈరోజు సగం ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఇంత చవక ధరకు లభించడం ఇదే మొదటిసారి.
SurveyAmazon Great Republic Day Sale 2024 Xiaomi టీవీ డీల్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి Redmi 43 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43R7-7AIN ఈరోజు 47% డిస్కౌంట్ తో రూ. 22,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మి స్మార్ట్ టీవీని అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read : Amazon Great Republic Day Sale 2024 నుండి iPhone 13 పైన బిగ్ డీల్.!
రెడ్ మి 4K UHD (X43) స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
రెడ్ మి 4K UHD (X43) స్మార్ట్ టీవీ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0, 3 HDMI, ఆప్టికల్ మరియు 2 USB పోర్ట్స్ తో అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కొర్ ప్రోసెసర్ పైన Android 10 OS పైన పని చేస్తుంది. ఇందులో, 2GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజ్ కూడా ఉన్నాయి.

ఈ రెడ్ మి స్మార్ట్ టీవీ Dolby Vision, HDR10, HLG మరియు MEMC సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవీ లో Dolby Audio, DTS Virtual: X మరియు DTS-HD సపోర్ట్ ఉన్నాయి. అలాగే, మంచి సౌండ్ అందించ గల 30W స్పీకర్లు కూడా ఉన్నాయి.
అధనంగా, ఈ స్మార్ట్ టీవీ లో అందించిన eARC ద్వారా Dolby Atmos సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 2నుండి 2 వేల బడ్జెట్ లో మంచి ఫీచర్లతో వస్తుంది ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile