Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తర్వాత దసరా పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొచ్చింది
ఫ్లిప్ కార్డ్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ మరియు ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ ని కూడా ఆఫర్ చేస్తోంది
Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తర్వాత దసరా పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొచ్చింది. అదే ఫ్లిప్ కార్డ్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ మరియు ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ ని కూడా ఆఫర్ చేస్తోంది. Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది. నిజానికి, ఈ సౌండ్ బార్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి కూడా రూ. 7,499 రూపాయల సేల్ ప్రైస్ తో అమ్ముడయ్యింది. అయితే, ఈరోజు నుంచి మొదలైన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి కేవలం 6 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
SurveyFlipkart Sale 525W 5.1 Dolby సౌండ్ బార్: డీల్
ZEBRONICS బడ్జెట్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 9400 Pro పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 82% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 700 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 రూపాయల అతి చవక ధరలో లభిస్తోంది.

ఫ్లిప్ కార్డ్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఫ్లివు కార్ట్ ఆఫర్ చేస్తున్న ప్రైస్ లో ఇది బెస్ట్ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ డీల్ గా ఉంటుంది. బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే డాల్బీ సౌండ్ బార్ కోసం చూసే వారు ఈ సౌండ్ బార్ డీల్ ని పరిశీలించవచ్చు.
Also Read: Oppo Find X10: రెండు 200MP కెమెరాలతో 8K వీడియో సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!
525W 5.1 Dolby సౌండ్ బార్: ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 వైర్డ్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు మంచి బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్డ్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 525W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది వాల్ మౌంట్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా కలిగి ఉంటుంది.
సౌండ్ టెల్ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ కలిగి ఉంటుంది. ఇందులో AUX, USB, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది అం ఈరోజు రీజనబుల్ ధరలో కూడా లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
