Amazon Great Republic Day Sale 2024 నుండి iPhone 13 పైన బిగ్ డీల్.!
Amazon Great Republic Day Sale 2024 నుండి iPhone 13 పైన బిగ్ డీల్
ఈరోజు నుండి మొదలైన Amazon అతిపెద్ద సేల్
పెద్ద 6.1 ఇంచ్ Super Retina XDR డిస్ప్లేతో యాపిల్ ఐఫోన్ 13 వస్తుంది
Amazon Great Republic Day Sale 2024 నుండి iPhone 13 పైన బిగ్ డీల్ ను అందించింది. ఈరోజు నుండి మొదలైన ఈ అతిపెద్ద సేల్ నుండి ఈ అమేజాన్ ఈ బిగ్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 ను తక్కువ దార్లో కోణాల్ని చూస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం అందిస్తోంది. ఈ అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఐఫోన్ 13 పైన అమెజాన్ అందించిన ఆఫర్ వివరాలు మరియు ఫోన్ స్పెక్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAmazon Great Republic Day Sale 2024 iPhone 13 Deal
ఐఫోన్ 13 ను ఈరోజు నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి భారీ డిస్కౌంట్ తో రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఐఫోన్ 13 ని SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read : Jio Best Prepaid Plan 2024: సంవత్సరం మొత్తం ఆల్రౌండ్ లాభాలు అందుకోండి.!
యాపిల్ ఐఫోన్ 13 ప్రత్యేకతలు
పెద్ద 6.1 ఇంచ్ Super Retina XDR డిస్ప్లేతో యాపిల్ ఐఫోన్ 13 వస్తుంది. ఈ డిస్ప్లే అద్భుతమైన కలర్ లతో విజువల్స్ ను అందిస్తుంది. ఐఫోన్ 13 వేగవంతమైన A15 Bionic చివు సెట్ తో వస్తుంది. ఇది ఫోన్ ను చాలా వేగంగా ఉంచుతుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది.

ఇందులో, 12MP వైడ్ + 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉంటాయి. అయితే, ఈ కెమేరా 4K Dolby Vision HDR వీడియోలను చిత్రీకరించగలదు. అలాగే, ఈ ఫోన్ లో ముందు 12MP TrueDepth సెల్ఫీ కెమేరా వుంది. ఇది కూడా 4K Dolby Vision HDR రికార్డ్ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
