రేపు అమేజాన్ సేల్ నుండి మొదటి సారిగా సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.!

HIGHLIGHTS

అమేజాన్ ప్రైమ్ డే సేల్ రేపటి నుండి మొదలవుతుంది

చాలా స్మార్ట్ ఫోన్లు మొదటి సారిగా సేల్ కి వస్తున్నాయి

అమేజాన్ సేల్ లో కొత్త స్మార్ట్ ఫోన్స్ సేల్స్

అమేజాన్ ప్రైమ్ డే సేల్ రేపటి నుండి మొదలవుతుంది. ఈ అతిపెద్ద సేల్ నుండి రేపు చాలా స్మార్ట్ ఫోన్లు మొదటి సారిగా సేల్ కి వస్తున్నాయి. ఇందులో, మోటోరోలా, రియల్ మి, శామ్సంగ్, వన్ ప్లస్ మరియు iQOO బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇటీవల ఇండియాలో విడుదలై అమేజాన్ సేల్ నుండి మొదటి సారిగా రేపు సేల్ కి రానున్న ఆ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏమిటో తెలుసుకుందామా. 

OnePlus Nord 3 5G

వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 3 5G మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 9000 SoC, 50MP ట్రిపుల్ కెమేరా మరియు 80W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది. ఆఫర్స్ చెక్ చేయడానికి Click here  

Realme Narzo 60 Series 5G

రియల్ మి రేసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన నార్జో 60 సిరీస్ స్మార్ట్ ఫోన్లయిన Narzo 60 మరియు Narzo 60 Pro రెండు ఫోన్లు కూడా ఈరోజు రాత్రి 12 గంటల నుండి సేల్ అవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్లు గొప్ప డిజైన్ మరియు స్పెక్స్ తో బడ్జెట్ ధరలో వచ్చాయి. ఆఫర్స్ చెక్ చేయడానికి Click here 

Samsung Galaxy M34 5G

ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఈరోజు రాత్రి 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ 50MP No Shake ట్రిపుల్ కెమేరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 6000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఆఫర్స్ చెక్ చేయడానికి Click here 

iQOO Neo 7 Pro 5G

ఐక్యూ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రేపటి నుండి అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ చిప్ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆఫర్స్ చెక్ చేయడానికి Click here 

Motorola Razr 40 Series

మోటోరోలా ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన ఫ్లిప్ ఫోన్స్ Motorola Razr 40మరియు Motorola Razr 40 Ultra రెండు ఫోన్లు కూడా ఈరోజు రాత్రి 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ ఫోన్స్ డ్యూయల్ స్క్రీన్, ఫాస్ట్ ప్రోసెసర్ మరియు మరిన్ని ఫీచర్లను ఆకర్షణీయమైన డిజైన్ తో కలిగి ఉంటాయి. ఆఫర్స్ చెక్ చేయడానికి Click here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :