Amazon Prime Day నుండి రూ.15,000 ధరలో లభిస్తున్న టాప్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్.!
Amazon Prime Day సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డీల్స్ అందించింది
ఈ సేల్ నుండి మంచి డీల్స్ మీరు అందుకునే వీలుంది
15 వేల రూపాయల ధరలో లభిస్తున్న లేటెస్ట్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్
ఈరోజు నుండి మొదలైన Amazon Prime Day సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డీల్స్ అందించింది. రూ. 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో ఈ సేల్ నుండి మంచి డీల్స్ మీరు అందుకునే వీలుంది. 15 వేల రూపాయల ధరలో లభిస్తున్న లేటెస్ట్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్ కోసం చూస్తున్నట్లయితే ఒక లుక్కేయండి.
Survey1. Lava Blaze 5G
అఫర్ ధర : రూ. 11,499
ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా తీసుకు వచ్చిన ఈ 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు అఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఫోను SBI లేదా ICICI కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ EIS సపోర్ట్ తో 50MP డ్యూయల్ కెమేరా బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
2. Redmi 11 Prime 5G
అఫర్ ధర : రూ. 12,999
ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోను తో కూడా SBI మరియు ICICI కార్డ్స్ యొక్క 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెడ్ మి ఫోన్ Dimensity 700 SOC, 50 MP డ్యూయల్ కెమేరా మరియు బిగ్ బ్యాటరీతో వస్తుంది. Buy From Here
3. iQOO Z6 Lite 5G
అఫర్ ధర : రూ. 13,999
iQOO యొక్క ఈ లేటెస్ట్ బడ్జెట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా SBI మరియు ICICI బ్యాంక్ 10% అఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 1 ప్రోసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 50MP డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లని కలిగి వుంది. Buy From Here
4. Tecno Spark 10 5G
అఫర్ ధర : రూ. 13,999
టెక్నో ఇటీవల సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 10% బ్యాంక్ అఫర్ తో సేల్ అవుతోంది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 90Hz స్మూత్ డిస్ప్లే, 16GB వరకూ ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్, 50MP డ్యూయల్ కెమేరా వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
5. Samsung Galaxy M14 5G
అఫర్ ధర : రూ. 14,499
శామ్సంగ్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కూడ అమేజాన్ సేల్ నుండి 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమేరా మరియు Android 13 OS వంటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో వచ్చింది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile