ట్రిపుల్ 50MP కెమేరా ఫోన్ Xiaomi 12 Pro 5G పైన అమెజాన్ బిగ్ డీల్..!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇప్పుడు అందిరికీ అందుబాటులోకి వచ్చింది
ట్రిపుల్ 50MP కెమేరా ఫోన్ Xiaomi 12 Pro 5G పైన అమెజాన్ బిగ్ డీల్
ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే షియోమి 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ను అఫర్ చేస్తోంది
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఇప్పుడు అందిరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ అమెజాన్ సేల్ లో చాలా స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి షియోమి యొక్క ట్రిపుల్ 50MP కెమేరా ఫోన్ Xiaomi 12 Pro 5G పైన అమెజాన్ బిగ్ డీల్ ప్రకటించింది. ఈసారి ఈ అమెజాన్ బిగ్ సేల్ నుండి గతంలో ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే షియోమి 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ను అఫర్ చేస్తోంది.
SurveyXiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్ రూ. 62,000 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఇప్పుడు రూ. 17,001 డిస్కౌంట్ తో రూ. 44,999 ధరలో లభిస్తోంది.12 Pro 5G ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ను కూడా పొందుతారు. Buy From Here
Xiaomi 12 Pro 5G: ప్రత్యేకతలు
ఇది షియోమి నుండి వచ్చిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఇది చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ లో పెద్ద WQHD+ 120Hz AMOLED డిస్ప్లే వుంది. ఇది LTPO 2.0, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 10 బిట్ ప్యానల్ తో ఉంటుంది. వీడియో కంటెంట్ కి తగిన ఆడియో సపోర్ట్ కూడా ఇందులో వుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో 50MP+50MP+50MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ని OIS సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ ఫోటోలు మరియు వీడియోలను అందించ గలదు. అలాగే, 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ 4600mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile