అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి అందిరికి అందుబాటులోకి
మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న బ్రాండెడ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్ట్
అమెజాన్ మంచి డిస్కౌంట్లతో పాటుగా బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుండి అందిరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్లతో పాటుగా బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. అందుకే,ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న బ్రాండెడ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్ట్ అందించాను. ఈ స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను క్రింద అందించిన లింక్ ద్వారా అమెజాన్ నుండి నేరుగా కొనవచ్చు.
SurveySamsung Galaxy M21
అఫర్ ధర: రూ .12,499
గెలాక్సీ M 21 అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ .12,499 కు లభిస్తుంది. మీరు SBI క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. గెలాక్సీ M 21 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 91% స్క్రీన్ రేషియోను అందిస్తుంది మరియు కంపెనీ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ మరియు రావెన్ బ్లాక్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. Buy Here
Samsung Galaxy M31
అఫర్ ధర: రూ .15,499
శామ్‌సంగ్ గెలాక్సీ M31 ఈ అమెజాన్ రిపబ్లిక్ సేల్ నుండి రూ .15,499 కు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను SBI కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది మరియు ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. Buy Here
Redmi Note 9 Pro
అఫర్ ధర: రూ.13,999
రెడ్‌మి నోట్ 9 ప్రో, ఈ సేల్ నుండి రూ .13,999 ధర వద్ద లభిస్తుంది. మీరు దీన్ని SBI బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 6.67 అంగుళాల డాట్‌డిస్ప్లేతో వస్తుంది మరియు వెనుక భాగంలో 3 డి కర్వ్డ్ గ్లాస్ జోడించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆరా డిజైన్‌తో లాంచ్ చేశారు. ఈ ఫోనులో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్ మరియు టైప్-సి పోర్ట్ ఉన్నాయి. Buy Here
Oppo A31
అఫర్ ధర: రూ .11,990
మీరు ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి ఒప్పో ఎ 31 స్మార్ట్ ఫోన్ ను 11,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మీరు Oppo A31 స్మార్ట్ ఫోన్ను SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో A31 లో 6.5-అంగుళాల HD + డిస్ప్లే 1600 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా మరియు మంచి డిజైన్ కలిగి ఉంది. Buy Here
Vivo Y30
అఫర్ ధర: రూ.13,990
వివో Y30 స్మార్ట్ ఫోన్ ఈ అమెజాన్ సేల్ నుండి రూ .13,990 ధరకు అమ్మబడుతోంది. ఈ సెల్‌లో మీరు SBI క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. వివో యొక్క ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్‌లో మీకు 6.47-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ఇది HD + (1560×720 పిక్సెల్స్ స్క్రీన్) తో ఉంటుంది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్ కూడా ఉంది. దీనిలో మీరు సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. Buy Here