iQOO Z11 5G ఫోన్ పై ఫెస్టివల్ బిగ్ డీల్ అందించిన అమెజాన్ ఇండియా.!
iQOO Z11 5G స్మార్ట్ ఫోన్ పై బిగ్ డీల్స్ అందుకోండి
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి ఎడిషన్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది
అమెజాన్ పండుగ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో కొనుగోలు చేసే అవకాశం
ఐకూ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన iQOO Z11 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఇండియా ఫెస్టివల్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి ఎడిషన్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ పండుగ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ప్రైస్ లో కొనాలని చూస్తున్న యూజర్లు ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో మంచి ఆఫర్ ప్రైస్ లో పొందవచ్చు.
iQOO Z11 5G ఆఫర్ ఏమిటి?
ఐకూ జెడ్ 11 5జి స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 34,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 6GB + 128GB మొదలుకొని 12GB + 256GB వరకు మొత్తం 4 వేరియంట్స్ లో అందించింది. అలాగే, ఈ ఫోన్ అరోరా గ్రీన్ మరియు సెలెస్టియల్ బ్లూ అనే రెండు రంగుల్లో ఆఫర్ చేస్తోంది.
అంతా బాగానే ఉంది ఆఫర్ మాటేమిటి, అసలు విషయం చెప్పరెంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఈ ఫోన్ పైన అమెజాన్ పండుగ సేల్ నుంచి ఈరోజు రూ. 3,700 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ ప్రకటించింది. ఈ ఫోన్ ను SBI మరియు ICICI క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మీకు రూ. 31,299 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని వేరియంట్స్ పైన కూడా ఈ ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
iQOO Z11 5G : ఫీచర్స్
ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Dimensity 7500 Turbo ప్రాసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ మరియు ఈ ప్రాసెసర్ గరిష్టంగా 1.2Mn+ వరకు AnTuTu స్కోర్ నమోదు చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా 6జీబీ, 8జీబీ మరియు 12జీబీ వరకు స్టోరేజ్ మరియు 128 జీబీ and 256 జీబీ స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ చాలా అందమైన న్యూ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 6.83 ఇంచ్ బిగ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 1.5 K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా జత మరో కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 7050 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది.