Amazon GFF Sale 2024: వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Amazon GFF Sale 2024 సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
ఈ సేల్ నుంచి మొదటి ఈరోజు భారీ స్మార్ట్ ఫోన్ ను అందించింది
అమెజాన్ సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది
Amazon GFF Sale 2024: అమెజాన్ అతిపెద్ద సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి మొదటి ఈరోజు భారీ స్మార్ట్ ఫోన్ ను అందించింది. వన్ ప్లస్ ఇటీవల సరికొత్తగా తీసుకు వచ్చిన వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను అమెజాన్ ఈ సేల్ నుంచి ప్రకటించింది.
SurveyAmazon GFF Sale 2024: ఆఫర్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మొదటి రోజు ఈ జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని అందించింది. అమెజాన్ ఈరోజు వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ పై రెండు ఆఫర్లు అందించింది. వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. అంతేకాదు, రూ. 1,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. ఈ ఫోన్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

పైన తెలిపిన రెండు ఆఫర్లతో ఈ ఫోన్ న ను రూ. 17,990 ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ఈ రేటుకు లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క రెండవ (8GB + 256GB) వేరియంట్ అన్ని ఆఫర్లు కలుపుకొని రూ. 20,998 ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon GFF Sale 2024: లేటెస్ట్ Sony స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5జి: ఫీచర్స్
వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ చూడచక్కని డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 695 5G చిప్ సెట్ మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP (Sony LYT-600) మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో పెద్దగా సౌండ్ అందించగల డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
