Amazon GFF Sale 2024: లేటెస్ట్ Sony స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈరోజు నుంచి మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్
ఈ సేల్ నుంచి లేటెస్ట్ Sony స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది
అమెజాన్ ఈ సేల్ నుంచి చాలా భారీ డీల్స్ ని ఆఫర్ చేస్తుంది
Amazon GFF Sale 2024: ఈరోజు నుంచి మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి లేటెస్ట్ Sony స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. అమెజాన్ ఈ సేల్ నుంచి చాలా భారీ డీల్స్ నే ఆఫర్ చేస్తుంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డీల్స్ లో లభిస్తున్న సోనీ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తోంది.
SurveyAmazon GFF Sale 2024: Sony స్మార్ట్ టీవీ ఆఫర్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ మోడల్ నెంబర్ KD-55X74L ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 42% భారీ డిస్కౌంట్ తో రూ. 54,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. వాస్తవానికి, నిన్నటి వరకు ఈ స్మార్ట్ టీవీ 57,990 రూపాయల ధరతో సేల్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ సోనీ స్మార్ట్ టీవీ పై టోటల్ రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: Prime Members కోసం మొదలైన అమెజాన్ GFF సేల్.. ఈరోజు లభిస్తున్న బెస్ట్ TWS Buds డీల్స్.!
Sony Bravia 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ సోనీ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 4K HDR. లైవ్ కలర్, 4K X Reality Pro మరియు మోషన్ ఫ్లో XR100 ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ eARC పోర్ట్ తో కలిపి 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీ లో 20W`సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio మరియు Clear Phase ఫీచర్ లతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ స్టన్నింగ్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
