Prime Members కోసం మొదలైన అమెజాన్ GFF సేల్.. ఈరోజు లభిస్తున్న బెస్ట్ TWS Buds డీల్స్.!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ Prime Members కోసం అందుబాటులోకి వచ్చింది
అర్ధరాత్రి 12 గంటల నుంచి కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం ఈ సేల్ మొదలయ్యింది
ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ Prime Members కోసం అందుబాటులోకి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ,మొదలైన ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పైన గొప్ప డీల్స్ ను అమెజాన్ అందించింది. అయితే, వాటిలో కొన్ని ప్రీమియం ఇయర్ బడ్స్ డీల్స్ ఉన్నాయి. వాటిలో డిస్కౌంట్ తో మరియు ఫీచర్స్ కలిగిన బెస్ట్ TWS Buds డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.
SurveyAmazon GFF సేల్ Prime Member డీల్స్
అమెజాన్ GFF సేల్ నుంచి ఈ ప్రీమియం ఎయిర్ బడ్స్ ను సైతం మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా లభిస్తున్న ఈ బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పైన ఒక్క లుక్కేద్దాం పదండి.
OnePlus Buds Pro 2
ఆఫర్ ధర : రూ. 7,990

వన్ ప్లస్ యొక్క ఈ పవర్ ఫుల్ ఇయర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 4,000 భారీ డిస్కౌంట్ తో రూ. 7,990 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ పైన SBI Bank 10% బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ బడ్స్ గూగుల్ స్పెటియల్ ఆడియో, DYNAudio, హెడ్ ట్రాకింగ్ మరియు వైర్లెస్ Hi-Res సర్టిఫికేషన్ తో వస్తుంది. Buy From Here
Samsung Galaxy Buds 2
ఆఫర్ ధర : రూ. 8,999

శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం ఇయర్ బడ్స్ ఇండియాలో రూ. 11,999 ధరలో లాంచ్ అయ్యాయి. ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుంచి ఈ రోజు రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ బడ్స్ డైనమిక్ 2 వే స్పీకర్స్ తో బ్యాలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో ఇన్ బిల్ట్ వాయిస్ స్పీకర్ తో వస్తుంది. ఈ బడ్స్ ప్రీమియం సౌండ్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. ఈ బడ్స్ పైన కూడా SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here
Also Read: Oppo A3x 5G కేవలం రూ.12,499 ధరలో వచ్చిన ఒప్పో కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇవే.!
Samsung Galaxy in Ear Buds 3
ఆఫర్ ధర : రూ. 14,750

శామ్సంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ బడ్స్ పైన రూ. 3,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ బడ్స్ ను 11 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం వుంది. ఈ బడ్స్ స్టూడియో వంటి సౌండ్ అందిస్తుంది మరియు ఇంటెలిజెంట్ సౌండ్ ఆప్టిమైజేషన్ తో కూడా ఉంటుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
