Amazon Freedom Sale 2020: బడ్జెట్ నుండి ప్రీమియం వరకూ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

Amazon Freedom Sale 2020: బడ్జెట్ నుండి ప్రీమియం వరకూ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్
HIGHLIGHTS

Amazon Freedom Sale 2020 ఈరోజు ముగుస్తుండగా, ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ తో పాటుగా మంచి డీల్స్ ను కూడా అఫర్ చేస్తోంది

Freedom Sale 2020 నుండి ప్రీమియం ఫోన్ల పైన మంచి ఆఫర్స్ అందుకోవచ్చు.

Amazon Freedom Sale నుండి ఈ స్మార్ట్ ఫోన్ల పైన మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.

Amazon Freedom Sale 2020 ఈరోజు ముగుస్తుండగా, ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ తో పాటుగా మంచి డీల్స్ ను కూడా అఫర్ చేస్తోంది, Amazon India. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్లలో చాలా వాటి పైన బ్యాంక్ ఆఫర్లు వున్నాయి కాబట్టి అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. బ్యాంక్ అఫర్ లేని ఫోన్లకు అతి తక్కువ EMI అఫర్ ఇవ్వబడింది. కాబట్టి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ లిస్ట్ ఒకసారి పరిశీలించవచ్చు.           

Samsung Galaxy M21

డీల్ ధర: రూ .13,999

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ఈరోజు ముగియనున్న నేటి Amazon Freedom Sale 2020 సేల్ నుండి కేవలం రూ .13,999 ధరకు లభిస్తుంది. మీరు ఈ ఫోన్ను SBI  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% అధనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ను 6 నెలల No Cost EMI  తో కూడా కొనవచ్చు. Buy Here 

Samsung Galaxy M31 (6GB +128GB)

డీల్ ధర: రూ .17,499

పెద్ద బ్యాటరీ మరియు 64MP క్వాడ్ కెమేరా వంటి గొప్ప ఫీచర్లతో వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎం 31 ఈరోజు ముగియనున్న నేటి Amazon Freedom Sale 2020 సేల్ నుండి కేవలం రూ .17,499 ధరకు లభిస్తుంది. మీరు ఈ ఫోన్ను SBI  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% అధనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ను 6 నెలల No Cost EMI  తో కూడా కొనవచ్చు. Buy Here 

Redmi Note 8

డీల్ ధర: రూ .12,499

కేవలం బడ్జెట్ ధరలో మంచి ప్రత్యేకతలతో వచ్చిన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 8 ఈరోజు ముగియనున్న నేటి Amazon Freedom Sale 2020 సేల్ నుండి కేవలం రూ .12,499 ధరకు లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి బ్యాంక్ అఫర్ లేనప్పటికీ, ఈ ఫోన్ను కేవలం రూ. 588 రూపాయల అతితక్కువ   EMI  తో కొనవచ్చు. Buy Here 

OnePlus 7T

డీల్ ధర: రూ .35,999

ఈ Oneplus 7 T  గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఈ రోజు కేవలం 35,999 రూపాయలకు లభిస్తుంది. ఈరోజు ముగియనున్న నేటి Amazon Freedom Sale 2020 సేల్ నుండి దీని పైన 4,000 డిస్కౌంట్ ప్రకటించింది కాబట్టి కేవలం రూ .35,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ను SBI  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% అధనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ను 6 నెలల No Cost EMI  తో కూడా కొనవచ్చు. Buy Here

Samsung Galaxy S20

డీల్ ధర: రూ .70,499

శామ్సంగ్ యొక్క అల్ట్రా పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ S 20  ను ఈ అమెజాన్ సెల్‌ నుండి రూ .70,499 ధరకు విక్రయిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి బ్యాంక్ అఫర్ లేనప్పటికీ, ఈ ఫోన్ను కేవలం రూ. 3,319 రూపాయల అతితక్కువ EMI  తో కొనవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోనులో సూపర్ కెమేరా ఫీచర్స్ QHD డిస్ప్లే మరియు ఇంకా చాలా ప్రీమియం ఫీచర్లు వున్నాయి. Buy Here .

OnePlus 8

డీల్ ధర: రూ .41,999

ఈ Oneplus 8  స్మార్ట్ ఫోన్ ఈ రోజు కేవలం 41,999 రూపాయలకు లభిస్తుంది. ఈరోజు ముగియనున్న నేటి Amazon Freedom Sale 2020 సేల్ నుండి ఈ ఫోన్ను SBI  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% అధనపు తగ్గింపు కూడా పొందవచ్చు.  ఈ ఫోన్ను కేవలం రూ. 1,977 రూపాయల అతి తక్కువ EMI  తో కొనవచ్చు. Buy Here

Apple iPhone 11

డీల్ ధర: రూ .62,900

ఈ Apple iPhone 11  స్మార్ట్ ఫోన్ ఈ రోజు కేవలం 62,900 రూపాయలకు లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి బ్యాంక్ అఫర్ లేనప్పటికీ, ఈ ఫోన్ను కేవలం రూ. 2,961 రూపాయల అతి తక్కువ EMI  తో కొనవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోనులో డ్యూయల్ కెమేరా, A13 బయోనిక్ చిప్ మరియు ఇంకా చాలా ప్రీమియం ఫీచర్లు వున్నాయి. Buy Here .

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo