అమేజాన్ ఇండియా Diwali 2023 పండుగ సందర్భంగా తీసుకు వచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ప్రకటించింది. ఇండియన్ బిగ్ మొబైల్ బ్రాండ్ Lava ఇండియన్ మార్కెట్ లో అందించిన బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Lava Agni 2 5G పైన Amazon Sale నుండి దివాళీ ధమాకా ఆఫర్ ను అందించి అందరిని ఆశ్చర్యపరిచింది. అమేజాన్ అందించిన భారీ డిస్కౌంట్ తో ఈ లావా కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో లభిస్తున్న 5G కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ గా నిలిచింది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale big discount Offer
అమేజాన్ సేల్ నుండి ఈరోజు లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ పైన 27% భారీ తగ్గింపు తో కేవలం రూ. 18,699 రూపాయలకే ఆఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు రూ. 300 రూపాయల కూపన్ ఆఫర్ ను కూడా ఈ ఫోన్ పైన జత చేసింది. అలాగే, ఈ ఫోన్ ను ICICI, OneCard మరియు Bank of Baroda కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే యూజర్లకు 10% కూడా లభిస్తుంది. Buy From Here
లావా అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 7050 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్. ఈ లావా 5జి ఫోన్ 8GB RAM మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను బడ్జెట్ దరలో పెద్ద 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగివుంది. ఈ ఫోన్ ఇప్పుడు మరిన్ని కొత్త కలర్ ఆప్షన్ లలో కూడా లభిస్తోంది.
#image_title
ఈ లావా 5జి స్మార్ట్ ఫోన్ వెనుక 50MP క్వాడ్ కెమేరా సెటప్ వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో 4700 mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో క్లీన్ ఆండ్రాయిడ్ 13 OS, 8GB అధనపు RAM ఫీచర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.