Amazon Finale Days Sale నుండి Samsung స్మార్ట్ టీవీ ధమాకా ఆఫర్ అందించింది అమేజాన్. ఇప్పటికే చాలా స్మార్ట్ టీవీ లను అధిక డిస్కౌంట్ తో అమేజాన్ సేల్ నుండి ఆఫర్ చేస్తుండగా, శామ్సంగ్ తీసుకు వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ టీవీని ని కూడా ఇందులో చేర్చింది. నవంబర్ 10 తో అంటే, ఐదు రోజుల్లో ముగియనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డే సేల్ నుండి ఈ బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను అందిస్తోంది. అమేజాన్ అందించి ఈ ధమాకా ఆఫర్ పైన పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Finale Days Sale Samsung Smart Tv deal
శామ్సంగ్ నియో సిరీస్ నుండి సరికొత్తగా వచ్చిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ Samsung Crystal 4K Neo Series స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ AUE65AKXXL అమేజాన్ సేల్ నుండి ఈరోజు 42% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 27,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ని అమేజాన్ సేల్ నుండి ICICI, IDFC First మరియు OneCard కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. Buy From Here
శామ్సంగ్ క్రిస్టల్ 4K నియో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
శామ్సంగ్ క్రిస్టల్ 4K నియో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K ప్రొసెసర మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు Q-Symphony సపోర్ట్ తో 3D sound effect సౌండ్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అలెక్సా బిల్ట్ ఇన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మరియు Bixby సపోర్ట్ లను కలిగి వుంది.