అమెజాన్ ఫినాలే డేస్ సేల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది
ఈ సేల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది
SBI కార్డుతో షాపింగ్ చేస్తే, మీకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అయితే, ఈ సేల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. కాబట్టి, కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నా లేదా ఎవరికైనా కొత్త ఫోన్ ను బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ సేల్ నుండి ఈ ఆఫర్‌లను మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. అధనంగా, మీరు ఈ సెల్ నుండి SBI కార్డుతో షాపింగ్ చేస్తే, మీకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. కాబట్టి చివరి రోజు బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ గురించి తెలుసుకుందాం ..
SurveyRedmi Note 9
రెడ్‌మి నోట్ 9 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి రూ .11,499 ధరకు అమ్మబడుతోంది. ఈ సెల్‌లో మీరు SBI కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. షియోమి రెడ్‌మి నోట్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్‌లో మీకు 6.53-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ఇది FHD + (2340×1080 పిక్సెల్స్ స్క్రీన్) తో ఉంటుంది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్ కూడా ఉంది. దీనిలో మీరు సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. Buy Here
Redmi 9A
రెడ్‌మి 9 ఎ అమెజాన్ సేల్ నుండి రూ .6,799 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది మరియు మీరు SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే, మీరు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ EMI లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. రెడ్‌మి 9 ఎ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.53-అంగుళాల ఐపిఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు ఆరా 360 డిజైన్ ఇవ్వబడింది మరియు యూనిబోడీ 3 డి డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హెలియో జి 25 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది మరియు గేమింగ్ కోసం హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అలాగే, స్టోరేజ్ ను పెంచడానికి వినియోగదారులకు మైక్రో ఎస్డీ కార్డు ఇవ్వబడింది. Buy Here
Redmi Note 9 Pro
తదుపరి ఫోన్ రెడ్‌మి నోట్ 9 ప్రో, ఇది రూ .12,999 ధర వద్ద లభిస్తుంది. మీరు దీన్ని 6 నెలల నో కోస్ట్ EMI అఫర్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్‌ను ఎస్‌బిఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 6.67 అంగుళాల డాట్‌డిస్ప్లేతో వస్తుంది మరియు వెనుక భాగంలో 3 డి కర్వ్డ్ గ్లాస్ జోడించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆరా డిజైన్‌తో లాంచ్ చేశారు. ఈ ఫోనులో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్ మరియు టైప్-సి పోర్ట్ ఉన్నాయి. Buy Here
Oppo A52
మీరు అమెజాన్ సేల్ నుండి ఒప్పో ఎ 52 ను 13,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మీరు Oppo A52 స్మార్ట్ ఫోన్ను SBI కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో A52 లో 6.5-అంగుళాల FHD + నియో డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 95% స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు పంచ్-హోల్ డిజైన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. Buy Here
Samsung Galaxy M51
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51 అమెజాన్ సేల్ నుండి రూ .22,499 కు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను 12 నెలల నో కోస్ట్ ఇఎంఐ వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. SBI కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది మరియు స్నాప్ డ్రాగన్ 730 జి ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. Buy Here
Samsung Galaxy M21
గెలాక్సీ ఎం 21 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ .12,499 కు లభిస్తుంది. మీరు 6 నెలల నో కోస్ట్ EMI వద్ద ఫోన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. SBI కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.. ఈ ఆఫర్ డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు EMI లావాదేవీలలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 21 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 91% స్క్రీన్ రేషియోను అందిస్తుంది మరియు కంపెనీ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ మరియు రావెన్ బ్లాక్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. Buy Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile