OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది

ఈరోజు అమెజాన్ ఈ వన్ ప్లస్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ తో డిస్కౌంట్ ధరకే లభిస్తుంది

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

వన్ ప్లస్ లేటెస్ట్ ప్రీమియం సిరీస్ వన్ ప్లస్ 13 సిరీస్ నుంచి 2025 జనవరి నెలలో విడుదల చేసిన OnePlus 13R స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈరోజు అమెజాన్ ఈ వన్ ప్లస్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ తో ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. వన్ ప్లస్ 13r ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చినప్పుడు కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈరోజు అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 13R పై అమెజాన్ అందించిన ఆఫర్స్ ఏమిటి?

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో ఒకటి బ్యాంక్ ఆఫర్ కాగా రెండవది ఈ ఫోన్ అందించిన ఎక్స్ చేంజ్ బోనస్ అవుతుంది. ఇక ప్రైస్ వివరాల్లోకి వెళితే ఈ ఫోన్ ఈ రోజు అమెజాన్ నుంచి ఈ ఫోన్ రూ. 42,999 ప్రారంభ ధరతో లిస్ట్ అయ్యింది మరియు ఇది బేసిక్ వేరియంట్ ప్రైస్. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల ICICI మరియు RBL కార్డ్స్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

OnePlus 13R Offers

ఇది కాకుండా ఈ ఫోన్ ను పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ పై దాదాపు రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను యూజర్లు అమెజాన్ నుంచి అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 36,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: ఈరోజు కేవలం రూ. 6,000 ప్రైస్ సెగ్మెంట్ లో లభించే బెస్ట్ 300W Dolby Soundbar ఇదే.!

OnePlus 13R ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ఏమిటి?

వన్ ప్లస్ 13r స్మార్ట్ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఈ ఫోన్ ప్రీమియం లుక్స్ కలిగిన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ ప్రీమియం చిప్ సెట్ Snapdragon 8 Gen 3 తో పని చేస్తుంది. ఇందులో 12GB ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ 6.82 ఇంచ్ AMOLED Pro XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, గొప్ప బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక SONY LYT-700 50MP ప్రధాన సెన్సార్, 50MP టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో మరియు DSLR లాంటి ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo