HONOR X9b 5G పైన ఎన్నడూ చూడని భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
HONOR X9b 5G స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడని భారీ ఆఫర్లతో ఇప్పుడు సేల్ అవుతోంది
ఈ ఫోన్ పైన ఎన్నడూ చూడని భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది
ఈ ఫోన్ ను రెండు భారీ ఆఫర్లతో చవక ధరలో అందుకునే వీలుంది
HONOR X9b 5G స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడని భారీ ఆఫర్లతో ఇప్పుడు సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన ఎన్నడూ చూడని భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు 108MP కెమెరా వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ 25 వేల బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది. అయితే, ఇప్పుడు అమెజాన్ అందించిన గొప్ప ఆఫర్లతో చాలా చవక ధరలో అందుకునే అవకాశం వుంది.
SurveyHONOR X9b 5G : ఆఫర్
హానర్ X9b 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 25,998 ధరతో లిస్ట్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను రెండు భారీ ఆఫర్లతో చవక ధరలో అందుకునే వీలుంది. హానర్ X9b 5జి స్మార్ట్ ఫోన్ పైన రెండు గొప్ప ఆఫర్లను ఈరోజు అమెజాన్ అందించింది. అందులో ఒకటి బ్యాంక్ ఆఫర్ అయితే, రెండవది ఎక్స్ చేంజ్ ఆఫర్.
ముందుగా, బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ ను బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనే వారికి రూ. 6,000 భారీ తగ్గింపు లభిస్తుంది.
ఇక ఎక్స్ చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 8,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ను అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను మీ పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, ఈ ఎక్స్ చేంజ్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. ఉదాహరణకు మీ ఫోన్ ఎక్స్ చేంజ్ విలువ రూ. 4,000 రూపాయలు ఉందనుకోండి ఈ రూ. 8,000 అదనపు బోనస్ తో కలుపుకొని రూ. 12,000 లుగా మారుతుంది.
అంటే, ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకుని చాలా తక్కువ ధరకే ఈ సరికొత్త హానర్ ఫోన్ ను పొందవచ్చు. Buy From Here

అయితే, ఈ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్ మరియు ఎక్స్ చేంజ్ రెండు ఆఫర్లతో కలిపి మరింత చవక ధరలో పొందవచ్చని మీరు అనుకోవచ్చు. కానీ అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే, రూ. 19,990 మినిమం పర్చేస్ వాల్యూ పైన మాత్రమే ఈ రూ. 6,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్లలో ఏదైనా ఒకటి మాత్రమే అందుకునే వీలుంటుంది. Buy From Here
ఈ ఆఫర్ గురించి చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ పైన అందించిన ఈ ఆఫర్స్ కేవలం లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్ జూలై 26 నుంచి జూలై 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: vivo V40 Series నాలుగు 50MP ZEISS పవర్ ఫుల్ కెమెరాలతో వస్తోంది.!
హానర్ X9b 5జి : ఫీచర్స్
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ కర్వుడ్ AMOLED డిస్ప్లే కలి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 ప్రోసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 108MP మరియు 35W సపోర్ట్ కలిగిన 5800 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile