అమెజాన్ సేల్‌ 2 నుంచి రూ .20,000 లోపు ల్యాప్‌టాప్‌లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 25 Oct 2020
HIGHLIGHTS
  • అమెజాన్ సేల్ 2 నుంచి ఈ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది.

  • ఈరోజు మంచి ఆఫర్లతో అతితక్కువ ధరలో అమ్ముడవుతున్నఈ ల్యాప్ టాప్

  • అమెజాన్ సేల్ 2 నుంచి ల్యాప్ టాప్ల పైన మంచి ఆఫర్లు మరియు డీల్స్ ప్రకటించింది.

అమెజాన్ సేల్‌ 2 నుంచి రూ .20,000 లోపు ల్యాప్‌టాప్‌లు
అమెజాన్ సేల్‌ 2 నుంచి రూ .20,000 లోపు ల్యాప్‌టాప్‌లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను పొడిగించిన అమెజాన్. పొడిగించిన ఈ సేల్ ని 'హ్యాపీ నెస్ అప్గ్రేడ్ డేస్' అని ప్రకటించింది. అతితక్కువ ధరకే ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్న వారికీ సరైన సమయం. ఎందుకంటే, ఈ సేల్ నుంచి ల్యాప్ టాప్ల పైన మంచి ఆఫర్లు మరియు డీల్స్ ప్రకటించింది. ఈరోజు మంచి ఆఫర్లతో అతితక్కువ ధరలో అమ్ముడవుతున్నఈ ల్యాప్ టాప్ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ ల్యాప్ టాప్స్ అన్ని కూడా కేవలం రూ. 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలో మీ బడ్జెట్ కు అనుకూలంగా ఉంటాయి. 

అధనంగా, Axis, Citi, ICICI  బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

1.ASUS VivoBook 15

అఫర్ ధర : Rs. 19,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ 4GB RAM/256GB SSD/Windows 10/Integrated Graphics మరియు 15.6-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 20% డిస్కౌంట్ తో కేవలం Rs.19,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

2. AVITA Magus Lite

అఫర్ ధర : Rs. 19,200

ఈ AVITA ల్యాప్ టాప్ 12.2-inch డిస్ప్లే /Apollo Lake Celeron N3350/4GB/64GB SSD/Windows 10 Home మరియు Intel HD 500 Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 19,200 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.    

3. Coconics Enabler Laptop

అఫర్ ధర : Rs.17,478

ఈ Coconics ల్యాప్ టాప్ ntel® Celeron® Processor N4000 / 11.6 Inch FHD (1920x1080) Display, /4GB RAM (LPDDR4), 64GB eMMC Storage, 990gms Only వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 6% డిస్కౌంట్ తో కేవలం Rs.17,478 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

logo
Raja Pullagura

email

Web Title: laptops under Rs 20,000 in Amazon festival Sale 2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

HP 15 db1069AU 15.6" (39.62cms) ) Laptop (3rd Gen Ryzen 3 3200U/4GB/1TB HDD/Windows 10/MS Office/Radeon Vega 3 Graphics), Jet Black
HP 15 db1069AU 15.6" (39.62cms) ) Laptop (3rd Gen Ryzen 3 3200U/4GB/1TB HDD/Windows 10/MS Office/Radeon Vega 3 Graphics), Jet Black
₹ 36900 | $hotDeals->merchant_name
MI Notebook 14 (IC) Intel Core i5-10210U 10th Gen 14-inch (35.56 cms) Thin and Light Laptop(8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics/Silver/1.5Kg), XMA1901-FL
MI Notebook 14 (IC) Intel Core i5-10210U 10th Gen 14-inch (35.56 cms) Thin and Light Laptop(8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics/Silver/1.5Kg), XMA1901-FL
₹ 43999 | $hotDeals->merchant_name
Mi Notebook 14 Intel Core i5-10210U 10th Gen Thin and Light Laptop(8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics/Silver/1.5Kg), XMA1901-FC+Webcam
Mi Notebook 14 Intel Core i5-10210U 10th Gen Thin and Light Laptop(8GB/256GB SSD/Windows 10/Intel UHD Graphics/Silver/1.5Kg), XMA1901-FC+Webcam
₹ 47418 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status