Amazon Great Republic Day Sale: డిస్కౌంట్ లతో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్

Amazon Great Republic Day Sale: డిస్కౌంట్ లతో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్
HIGHLIGHTS

ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ శుభతరుణం.

ప్రముఖ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్

Amazon Great Republic Day Sale బెస్ట్ డీల్స్

Amazon Great Republic Day Sale నుండి ప్రముఖ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారికీ శుభతరుణం. ఎందుకంటే, ఈ సేల్ నుండి AMD ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.        

1. HP 15 Entry Level 15.6-inch HD Laptop

అఫర్ ధర : Rs. 23,990

ఈ HP ల్యాప్ టాప్ AMD 3020e/4GB/1TB HDD/Windows 10 Home మరియు 15.6 inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి గరిష్టంగా 14% డిస్కౌంట్ తో కేవలం Rs. 23,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

2. ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 24,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ AMD Dual Core Athlon/4GB RAM/1TB HDD/Windows 10/Integrated Graphics/1.60 kg మరియు 14-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి గరిష్టంగా 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 24,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

3.Lenovo V15

అఫర్ ధర : Rs. 27,699

ఈ లెనోవో ల్యాప్ టాప్ AMD RYZEN 3 3250U/ 4GB/1TB/DOS/1.85Kg మరియు 15.6-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి గరిష్టంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,699 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

4. AVITA PURA

అఫర్ ధర : Rs. 27,900

అవిటా  బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ AMD A9-9420E/8GB/256GB SSD/FHD Display/Windows 10 Home in S Mode మరియు AMD Radeon R5 Graphics వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి గరిష్టంగా 11% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,900 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

5.  Acer Aspire 3

అఫర్ ధర : Rs. 29,2290

ఏసర్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ AMD Ryzen 3/ 4GB Ram/1TB HDD/Window 10, Home/ 15.6-inch FHD డిస్ప్లే  మరియు Integrated Graphics వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి గరిష్టంగా 27% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,900 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo