Flipkart : 12 వేల స్టార్టింగ్ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

HIGHLIGHTS

తక్కువ ధరలో మంచి ల్యాప్‌ టాప్

Flipkart Shop From Home Days సేల్ బెస్ట్ ల్యాప్‌ టాప్ ఆఫర్‌

బడ్జెట్ ల్యాప్‌ టాప్‌ లను డిస్కౌంట్ తో పొందండి

Flipkart : 12 వేల స్టార్టింగ్ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

మీరు తక్కువ ధరలో మంచి ల్యాప్‌ టాప్ కోసం చూస్తున్నట్లయితే, Flipkart Shop From Home Days సేల్  నుండి కొన్ని బెస్ట్ ల్యాప్‌ టాప్ ఆఫర్‌ లను అందిస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ మరియు ఎక్కువ స్టోరేజ్ ఉన్న బడ్జెట్ ల్యాప్‌ టాప్‌ లను డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఆన్లైన్ క్లాసులు మరియు సింపుల్ వర్క్ తో పాటుగా ఇంట్లో మీ పిల్లకు కంప్యూటర్ నాలెడ్జ్ అందించే సామర్ధ్యం గల ఈ బడ్జెట్ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LAVA Helium 12 Atom 7th Gen

అఫర్ ధర: Rs.12,999 (Buy Here)

ఈ లావా ల్యాప్‌ టాప్ ఫ్లిప్‌ కార్ట్ ‌లో రూ .12,999 రూపాయల అఫర్ ధరతో జాబితా చేయబడింది. మీరు EMI ఆఫర్‌ తో కూడా ఈ ల్యాప్‌ టాప్‌ ను  కొనుగోలు చేయవచ్చు, బ్యాంక్ ను బట్టి నెలకు రూ.625 రూపాయల అతి తక్కువ EMI తో లభిస్తుంది. ఈ LAVA Helium 12 Atom 7th Gen  లో 2 జిబి ర్యామ్, 32 జిబి HDD స్టోరేజ్ ఉన్నాయి. అలాగే ఇది 12.5 అంగుళాల స్క్రీన్ మరియు తక్కువ బరువుతో వస్తుంది. Buy Here.

iBall CompBook Pentium Quad Core

అఫర్ ధర: రూ .13,990 (Buy Here)

ఈ iBall ల్యాప్ ‌టాప్ ‌ను ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో ఉత్తమ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ల్యాప్‌ టాప్ అసలు ధర రూ .19,999 అయితే ఈ రోజు దీనిని రూ .13,999 రూపాయల ఆఫర్ ధరకు కొనవచ్చు. ఈ iBall ల్యాప్ ‌టాప్‌ లో 4 జీబీ ర్యామ్, 32 GB HDD స్టోరేజ్ ఉన్నాయి. ఇది 14-అంగుళాల స్క్రీన్‌ను వున్నాయి. Buy Here.

Lenovo Ideapad Slim APU Dual Core

అఫర్ ధర: రూ .19,990 (Buy Here)

ఈ లెనోవా ల్యాప్ ‌టాప్ ఫ్లిప్ ‌కార్ట్‌ లో బాగా అమ్ముడవుతోంది. ఈ ల్యాప్ టాప్ యొక్క అసలు ధర రూ .21,325 రూపాయలు. అయితే, ఈ రోజు దీనిని ఫ్లిప్ ‌కార్ట్ సేల్ నుండి రూ .19,990 ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ల్యాప్‌ టాప్‌ ను EMI ఆఫర్ ‌పై కూడా కొనుగోలు చేయవచ్చు, దీని కోసం మీరు నెలకు కేవలం 910 రూపాయలు చెల్లించాలి. ఇది 4 జిబి ర్యామ్ మరియు 64GB జిబి EMMC  స్టోరేజ్‌ మరియు 14-ఇంచ్ స్క్రీన్ తో తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo