asus నుండి ఇండియాలో A 540 అండ్ R558 అనే రెండు లాప్ టాప్స్ లాంచ్ అయ్యాయి. రెండింటికీ USB టైప్ C పోర్ట్, LED Back Lit డిస్ప్లే లు ఉన్నాయి.
A540 ప్రెస్ 20,990 రూ, R558 ప్రెస్ 43,990 రూ . అయితే ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమి preinstall అయ్యి రావటం లేదు రెండింటిలోనూ. Free DOS పై రన్ అవుతున్నాయి.
A 540 లో 15.6 in LED backlit డిస్ప్లే, ఇంటెల్ 1.7GHz కోర్ i3 ప్రాసెసర్ , ఇంటెల్ hd 4400 గ్రాఫిక్స్, 4gb రామ్ , 8gb కు కూడా పెంచుకోగలరు.బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ లో రానుంది. బ్యాటరీ తో పాటు 2KG ఉంటుంది బరువు.
R558 లో 15.6in FHD LED backlit డిస్ప్లే, 2.3GHz ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్, 4GB రామ్, 8GB రామ్ పెంచుకోగలరు, ఇంటెల్ hd 520 గ్రాఫిక్స్, 2gb Nvidia GeForce 930MX, బ్ల్యూ టూత్ 4.1 తో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్స్ లో 2.1KG బరువుతో ఉంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! Read More
Digit.in is one of the most trusted and popular technology media portals in India. At Digit it is our goal to help Indian technology users decide what tech products they should buy. We do this by testing thousands of products in our two test labs in Noida and Mumbai, to arrive at indepth and unbiased buying advice for millions of Indians.