Amazon Prime Day 2020: బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్, వీటి ధరలు Rs.18,490 నుండి మొదలవుతాయి

Amazon Prime Day 2020: బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్, వీటి ధరలు Rs.18,490 నుండి మొదలవుతాయి
HIGHLIGHTS

ఈరోజు నుండి అమేజాన్ ప్రైమ్ డే 2020 సేల్ మొదలయ్యింది

Amazon Prime Day 2020 Sale సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్ ప్రకటించింది

ఈ అమేజాన్ ప్రైమ్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో చాలా చౌక ధరకే ఒక ల్యాప్ టాప్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

ఈరోజు నుండి అమేజాన్ ప్రైమ్ డే 2020 సేల్ మొదలయ్యింది మరియు ఈ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్ ప్రకటించింది. ఈ అమేజాన్ ప్రైమ్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో చాలా చౌక ధరకే ఒక ల్యాప్ టాప్ ని మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, ఈ Amazon Prime Day 2020 Sale నుండి బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ మీ కోసం అందిస్తున్నాను.            

1. RDP ThinBook2  

MRP : Rs. 25,000

అఫర్ ధర : Rs. 18,490

ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ Intel Celeron Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, 14.1” HD Screen వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 26% డిస్కౌంట్ తో కేవలం Rs. 8,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.      

2. HP 14q cs2003TU 14-inch Laptop      

MRP : Rs. 29,822

అఫర్ ధర : Rs. 25,990

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Pentium Silver N5030/4GB/256GB SSD/Windows 10 Home/Integrated Graphics వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 13% డిస్కౌంట్ తో కేవలం Rs. 29,822 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.   

3. Lenovo Ideapad

MRP : Rs. 40,490

అఫర్ ధర : Rs. 30,999

ఈ లెనోవో ల్యాప్ టాప్ Core i3 10th Gen, 4GB/1TB HDD/Windows 10/1.6Kg మరియు 14 inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 30,999 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.    

4. Acer Aspire 3

MRP : Rs. 45,999

అఫర్ ధర : Rs. 32,990

ఈ ఏసర్ ల్యాప్ టాప్ Intel i3-10th Gen 15.6 – inch 1920 x 1080 FHD డిస్ప్లే, 4GB Ram/1TB HDD/Window 10/Intel UHD Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు జరుగుతున్న Amazon Prime Day Sale సందర్భంగా 28% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo