Amazon laptop Deals: నేటి బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

HIGHLIGHTS

Amazon India ప్రతిరోజు కూడా అనేకమైన ప్రొడక్స్ పైన బెస్ట్ డీల్స్ అందిస్తుంది.

Amazon laptop Deals నుండి ఈరోజు ల్యాప్ టాప్స్ పైన అమేజాన్ కొన్ని డీల్స్ అందిచింది.

Citi బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI అప్షన్ తో కొనేవారికి 5% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon laptop Deals: నేటి బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

Amazon India ప్రతిరోజు కూడా అనేకమైన ప్రొడక్స్ పైన బెస్ట్ డీల్స్ అందిస్తుంది. వీటిలో స్మార్ట్ ఫోన్స్, టీవీ లు, ఫ్రిడ్జ్ లు మరియు అనేక ఇతర ప్రోడక్ట్స్ వుంటాయి. అయితే, ఈరోజు ల్యాప్ టాప్స్ పైన అమేజాన్ కొన్ని డీల్స్ అందిచింది. ఒక మంచి ల్యాప్ టాప్ బెస్ట్ ప్రైస్ మరియు ఆఫర్ తో కొనాలని చూస్తున్న వారు ఈ డీల్స్ చూడవచ్చు. అధనంగా, Citi బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా EMI అప్షన్ తో కొనేవారికి 5% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Lenovo Ideapad

MRP : Rs. 40,490

అఫర్ ధర : Rs. 32,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ Core i3 10th Gen, 4GB/1TB HDD/Windows 10/1.6Kg మరియు 14 inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 30,999 అఫర్ ధరతో అమ్ముతోంది. Buy Here.   

2. Acer Aspire 3

MRP : Rs. 45,999

అఫర్ ధర : Rs. 32,990

ఈ ఏసర్ ల్యాప్ టాప్ Intel i3-10th Gen 15.6 – inch 1920 x 1080 FHD డిస్ప్లే, 4GB Ram/1TB HDD/Window 10/Intel UHD Graphics వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 28% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.        

3. Lenovo V130

MRP : Rs. 45,999

అఫర్ ధర : Rs. 32,990

ఈ ఏసర్ ల్యాప్ టాప్ Intel Core i3 8th Gen 15.6-inch HD /4GB RAM/ 1 TB HDD/ DOS/ with DVD Writer/ Grey/ 1.80 వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 4% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here

4. HP 245 G7 AMD Ryzen 5     

MRP : Rs. 33,600

అఫర్ ధర : Rs. 32,490

HP బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 14 inch /4GB RAM/1TB HDD/DOS/AMD Radeon Vega Graphics/NO ODD వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon ఈరోజు గరిష్టంగా 3% డిస్కౌంట్ తో కేవలం Rs. 32,490 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo