బడ్జెట్ ధరలో బెస్ట్ రేటింగ్ Top Load Washing Machine బెస్ట్ డీల్స్ ఇవిగో.!

Highlights

ఇంటికి తగిన వాషింగ్ మిషన్ కొనడానికి మంచి డీల్స్

బడ్జెట్ ధరలో బెస్ట్ రేటింగ్ Top Load Washing Machine డీల్స్

వాషింగ్ మిషన్ ని కొనాలని మీరు చేసే సెర్చ్ శ్రమ తగ్గించడానికి వీలుగా బెస్ట్ ఆఫర్లు అందించాము

ఇంటికి తగిన వాషింగ్ మిషన్ కొనడానికి మంచి డీల్స్ కోసం ఆన్‌లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో చెక్ చేస్తున్నారా. అయితే, మీ కోసం ఈరోజు గుడ్ న్యూస్ తీసుకొచ్చాము. బడ్జెట్ ధరలో బెస్ట్ రేటింగ్ Top Load Washing Machine బెస్ట్ డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం అందించాము. మంచి వాషింగ్ మిషన్ ని కొనాలని మీరు చేసే సెర్చ్ శ్రమ తగ్గించడానికి వీలుగా ఈ బెస్ట్ ఆఫర్లు అందించాము.

Top Load Washing Machine : డీల్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి టాప్ రేటెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లు చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తున్నాయి. వీటిలో కేవలం 10 వేల నుంచి 12 వేల ధరలో లభించే బెస్ట్ డీల్స్ లో మూడు బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాము.

Thomson 8 kg Pure Wash

ఈ వాషింగ్ మిషన్ ఈ సెగ్మెంట్ లో లభించే బెస్ట్ వాషింగ్ మిషన్ గా ఫ్లిప్ కార్ట్ యూజర్లు చెబుతున్నారు. ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 37% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,590 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ పైన రూ. 580 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా మీరు అందుకోవచ్చు. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ని కేవలం రూ. 11,010 రూపాయల అతి చవక ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ వాషింగ్ మెషిన్ స్టెయిన్లెస్ స్టీల్ టబ్, 850RPM మోటర్ మరియు మోటార్ పైన ఐదు సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

Haier 6.5 kg Top Load Washing Machine

ఈ హయర్ వాషింగ్ మిషన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్ కలిగిన వాషింగ్ మిషన్ గా ఫ్లిప్ కార్ట్ యూజర్ల రివ్యూలు అందుకుంది. ఇది ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 43% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,990 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ పైన ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI బ్యాంక్ రూ. 650 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ మీకు కేవలం రూ. 12,340 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 8 వాష్ ప్రోగ్రామ్స్, ఆటో రీస్టార్ట్ మరియు మోటార్ పైన 10 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

realme TechLife 7.5 kg

ఇది రియల్ మీ టెక్ లైఫ్ అందించిన బడ్జెట్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్. ఇది ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 45 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,690 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అలాగే, ఈ వాషింగ్ మెషిన్ ని ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 685 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 13,005 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. హార్డ్ వాటర్ వాష్ ప్రొటక్షన్, 10 వాష్ ప్రోగ్రామ్స్ మరియు 2 సంవత్సరాల ప్రోడక్ట్ వారంటీ వంటి ఫీచర్స్ తో ఇది వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile