best 1.5 ton split ac deals today on amazon gif sale
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ నుంచి ఈరోజు 1.5 Ton Split Ac లపై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ తో కేవలం 35 వేల రూపాయల ధరలోనే లేటెస్ట్ ఏసీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ ఈరోజు అందించాము.
ఈరోజు చాలా ఏసీలు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. అందులో Blue Star, Samsung మరియు Godrej బ్రాండ్స్ యొక్క బెస్ట్ ఏసీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ మూడు బ్రాండ్ నుంచి వచ్చిన బెస్ట్ ఏసీ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
బ్లూస్టార్ యొక్క 1.5 టన్ కెపాసిటీ 3 స్టార్ ఏసీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 42% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 33,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ ఏసీ పైన రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 31,990 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ఏసీ వైఫై బీ స్పోక్ AI సపోర్ట్ తో వస్తుంది మరియు ఇన్వెర్టార్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది DigiQ హెప్టా సెన్సార్, బ్లూఫిన్ మరియు టర్బో కూల్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
ఇది శాంసంగ్ అందించిన లేటెస్ట్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 35,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఏసీని SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 34,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ బీస్పోక్ ai ఇన్వెర్టర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంతేకాదు, 4 వే స్వింగ్, వాయిస్ కంట్రోల్, Wi-Fi సపోర్ట్ మరియు డ్యూరా ఫీల్ అల్ట్రా వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: Apple TV 4K: హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ఫీచర్స్ తో సరికొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిన యాపిల్.!
ఇది గోద్రెజ్ లేటెస్ట్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందించిన 32% డిస్కౌంట్ తో కేవలం రూ. 37,290 ఆఫర్ ప్రైస్ లో అందుబాటులో ఉంది. ఈ ఏసీ పై రూ. 1,500 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అమెజాన్ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 35,790 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్ తో వస్తుంది. ఇది కూడా ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది. సెల్ఫ్ డయాగ్నోస్, సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ మరియు i సెన్స్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.