ఈరోజు Flipkart నుండి అతి తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఫ్రిడ్జ్ లు : ఇవే బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ రిఫ్రిజిరేటర్ డీల్స్ .

మీరు ఒక కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ డీల్స్ మీకు ఒక మంచి ఎంపికకావచ్చు

ఫ్లిప్‌కార్ట్ నుండి డిస్కౌంట్ మరియు డీల్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈరోజు Flipkart నుండి అతి తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఫ్రిడ్జ్ లు : ఇవే బెస్ట్ డీల్స్

ఫ్లిప్‌కార్ట్ ఈ రోజు చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను మరియు డీల్స్ ను తీసుకువచ్చింది. కాని, ఈ రోజు మేము రిఫ్రిజిరేటర్ మొదలైన వాటిపై ఫ్లిప్‌కార్ట్‌లో లభించే ఉత్తమమైన డీల్స్ గురించి పరిశీలించనున్నాము. అంటే, ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ రిఫ్రిజిరేటర్ డీల్స్ చుడనున్నాము . మీరు ఈ ప్రాడక్ట్స్ ను చాలా పొదుపుగా కొనుగోలు చేయవచ్చు మరియు బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా గొప్ప తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు ఒక కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ డీల్స్ మీకు ఒక మంచి ఎంపికకావచ్చు మరియు  ఫ్లిప్‌కార్ట్ నుండి డిస్కౌంట్ మరియు డీల్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ రిఫ్రిజిరేటర్లు ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో చాలా సరసమైన ధర వద్ద లభిస్తాయి, మీరు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఎక్కువ లాభం కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో మేము శామ్సంగ్, హైయర్, ఒనిడా, వర్ల్పూల్ మరియు గోద్రేజ్ రిఫ్రిజిరేటర్లను చేర్చాము. ఈ ఉత్తమ రిఫ్రిజిరేటర్ల పైన ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఉత్తమమైన డీల్స్ మరియు ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

1. Samsung 192 L Direct Cool Single Door 4 Star (2020) Refrigerator

Deal Price: Rs 15,990

వాస్తవానికి, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ రిఫ్రిజిరేటర్ ధరను పరిశీలిస్తే, ఈ Samsung ప్రోడక్ట్ ధర 20,990 రూపాయలుగా కనిపిస్తుంది. అయితే, మీరు ఈ రిఫ్రిజిరేటర్ ని  ఫ్లిప్‌కార్ట్ నుండి 23% తగ్గింపుతో కేవలం 15,990 రూపాయలకు పొందవచ్చు. అంతేకాకుండా,  మీరు ఈ ప్రోడక్ట్ పైన ఈ ఫ్లిప్‌కార్ట్ నుండి మరికొన్ని గొప్ప ఆఫర్లను  కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.  

2. Haier 195 L Direct Cool Single Door 4 Star

Deal Price: Rs 12,790

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో మీరు ఈ ప్రోడక్ట్ ని రూ .18,400 ధరతో చూడవచ్చు, అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీరు దీన్ని రూ .12,790 రూపాయలకు మీ సొంతం చేసుకోవచ్చు.  మీరు ఈ ప్రోడక్ట్ పైన 30% తగ్గింపు పొందుతున్నారు. అలాగే, మీరు అనేక ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

3. MarQ by Flipkart 170 L Direct Cool Single Door 2 Star

Deal Price: Rs 8,999

ఈ ప్రోడక్ట్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన ప్రోడక్ట్ మరియు మీరు దీన్ని కేవలం 8,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, దాని అసలు ధర విషయానికి వస్తే, ఈ ఫ్లిప్‌కార్ట్ జాబితాలో ఇది 12,999 రూపాయలు. అయితే, మీరు 30% తగ్గింపుతో కేవలం 8,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

4. Samsung 192 L Direct Cool Single Door 2 Star (2020)

Deal Price: Rs 11,990

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో, మీరు ఈ ప్రోడక్ట్ ని కేవలం 11,990 రూపాయలకు పొందవచ్చు. అయితే, దాని అసలు మాత్రం రూ .15,990 రూపాయలు. దీనిపై మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 25 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఈ ప్రోడక్ట్ పైన అనేక ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

5. Onida 190 L Direct Cool Single Door 3 Star (2020)

Deal Price: Rs 10,990

శామ్సంగ్ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు భారతీయ ప్రముఖ బ్రాండ్ ఒనిడా రిఫ్రిజిరేటర్‌ను కేవలం 10,990 రూపాయలకు పొందవచ్చు. అయితే, దాని ధర జాబితాలో 18,990 రూపాయలు చూపించినప్పటికీ, మీరు ఈ ప్రోడక్ట్ పైన 42% తగ్గింపు పొందుతున్నారని అర్థం. ఇది కాకుండా, మీరు ఈ ఉత్పత్తిపై చాలా ఆఫర్‌లను పొందుతారు. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

6. Godrej 190 L Direct Cool Single Door 3 Star (2020) Refrigerator

Deal Price: Rs 12,790

మీరు గోద్రేజ్ రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే, ఈ సమయంలో మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి కొన్ని బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్‌లను పొందవచ్చు. మీరు ఈ ప్రోడక్ట్ ని కేవలం రూ .12,790 కు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, దాని ధర ఈ ఫ్లిప్‌కార్ట్ జాబితాలో  రూ .15,490 వద్ద కనిపిస్తుంది. అయితే మీరు ఈ ప్రోడక్ట్ పైన 17% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.  మీరు చాలా ఎక్కువ ఆఫర్‌లతో చాలా తక్కువ ధరలకు పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

7. Whirlpool 190 L Direct Cool Single Door 2 Star (2020) Refrigerator

Deal Price: Rs 11,990

ఇప్పుడు చివరికి, వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ గురించి చూస్తే , ఇది కేవలం 11,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు 19% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే, ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో ఈ ప్రోడక్ట్ రూ .14,900 ధరకు లభిస్తుంది. ఈ ప్రోడక్ట్ పైన మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అనేక ఇతర ఆఫర్‌లను మరియు డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile