ఈ ప్లాన్ లో ఫ్రీ గా 20GB డేటా-అన్లిమిటెడ్ కాలింగ్…

ఈ ప్లాన్ లో ఫ్రీ గా  20GB డేటా-అన్లిమిటెడ్ కాలింగ్…

వోడాఫోన్ రూ .399 రెడ్ పోస్ట్పెయిడ్ ప్లాన్ ని  అప్డేట్ చేసింది . అప్డేట్ చేసిన తరువాత, ఈ ప్లాన్ లో 20 GB డేటా మరియు అపరిమిత కాలింగ్ ఉచితం

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వోడాఫోన్ తన  రెడ్ పోస్టుపెయిడ్ ప్లాన్  ని  అప్గ్రేడ్ చేసింది, ఇందులో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) మరియు 20 GB డేటాను పొందుతారు. ఇంతకు ముందు ఈ ప్లాన్  10 GB డేటాతో వచ్చేది .దీనితో పాటు, ఈ ప్లాన్  డేటా రోల్ ఓవర్ స్కీమ్ తో వస్తుంది, దీనిలో వినియోగదారులు 200 GB వరకు ఉపయోగించని డేటాను తీసుకోవచ్చు. అనగా, ఒక నెలలో తక్కువ ఇంటర్నెట్ ని  ఉపయోగించి  మిగిలిన డేటాను తర్వాత కొనసాగించవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo