జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో 55 ఇంచ్ QLED Smart Tv అతి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ఒకటి ఈరోజు అతి చవక ధరలో లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ కలిగిన కంప్లీట్ వివరాలు కూడా పూర్తిగా మీకోసం ఇక్కడ అందించాము

ఈ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈ రోజు మీకు 22 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది

జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో 55 ఇంచ్ QLED Smart Tv అతి చవక ధరలో లభిస్తోంది.!

జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ఒకటి ఈరోజు అతి చవక ధరలో లభిస్తోంది. ఏమిటి ఆఫర్, ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ లభించే చోటు మరియు ఈ స్మార్ట్ టీవీ కలిగిన కంప్లీట్ వివరాలు కూడా పూర్తిగా మీకోసం ఇక్కడ అందించాము. ఈ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈ రోజు మీకు 22 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

55 ఇంచ్ QLED Smart Tv డీల్ ఏమిటి?

రియల్ మీ టెక్ లైఫ్ లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (55UHDWQRALLQ) ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఆఫర్ మీకు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,499 అఫర్ ధరలో సేల్ అవుతోంది.

Realme TechLife (55) QLED Smart Tv deal on flipkart

అయితే, ఈ టీవీని మరింత చవక ధరలో అందుకోవడానికి వీలుగా Axis మరియు Kotak క్రెడిట్ కార్డ్ ఎంపికతో అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 22,999 రూపాయల అతి చవక ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ టీవీ మీకు గొప్ప 55 ఇంచ్ టీవీ డీల్ గా ఉంటుంది.

Also Read : Tecno Spark 50 5G: లాంగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ తో లాంచ్ అయ్యింది.!

Realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్

రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్వాడ్ ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సాధారణ ఎల్ఈడి కంటే మంచి రంగులు మరియు వివరాలు అందిస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్, 300 నిట్స్ బ్రైట్నెస్ మరియు UHD (4K) (3840 x 2160) రిజల్యూషన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 8GB అంతర్గత స్టోరేజ్ ఉంటాయి.

ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. కంపెనీ ఈ టీవిలో మంచి సౌండ్ కోసం డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా అందించింది. కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, లేటెస్ట్ బ్లూటూత్ సెటప్, HDMI, USB, ఆప్టికల్ ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 గరిష్టమైన రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఇది ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలిచేలా చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo