Flipkart కూలింగ్ డేస్ సేల్ నుంచి భారీ సింగిల్ డోర్ Refrigerator డీల్స్ ప్రకటించింది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ కూలింగ్ డేస్ సేల్ నుంచి భారీ సింగిల్ డోర్ Refrigerator డీల్స్ ప్రకటించింది

ఈ సేల్ నుంచి బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ లను గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది

ఈ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ అండ్ స్మార్ట్ డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందించాము

Flipkart కూలింగ్ డేస్ సేల్ నుంచి భారీ సింగిల్ డోర్ Refrigerator డీల్స్ ప్రకటించింది.!

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన కూలింగ్ డేస్ సేల్ నుంచి భారీ సింగిల్ డోర్ Refrigerator డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి చాలా బ్రాండెడ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లను గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది. అయితే, వీటిలో కొన్ని డీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే, ఈ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ అండ్ స్మార్ట్ డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందించాము. కొత్త ఫ్రిడ్జ్ కోసం చూస్తున్న యూజర్లు ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart సేల్ Refrigerator డీల్స్

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు ఫ్రిడ్జ్ డీల్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మూడు బెస్ట్ డీల్స్ ని ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ లు మీకు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆకర్షణీయమైన ధరలో లభిస్తాయి. అయితే, ఈ సేల్ ఈరోజు రాత్రి తో ముగుస్తుంది కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే మీకు ఛాన్స్ ఉంది.

Whirlpool 207 L Direct Cool

వర్ల్పూల్ అందించిన ఈ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ 2026 లో మోడల్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 18,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ కేవలం రూ. 16,740 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ 207L కెపాసిటీ తో వస్తుంది మరియు 5 స్టార్ రేటింగ్ తో ఉంటుంది. ఇందులో గ్లాస్ సెల్ఫ్ లు మరియు అడుగున బేస్ స్టాండ్ కూడా ఉంటుంది.

Flipkart Sale Refrigerator deals

Samsung 183 L Direct Cool

ఇది శాంసంగ్ 2026 లో అందించిన లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫ్రిడ్జ్ 23% డిస్కౌంట్ తో రూ. 16,990 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫ్రిడ్జ్ కొనుగోలు చేస్తే రూ. 3,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ భారీ ఆఫర్ తో కేవలం రూ. 13,990 రూపాయలకే ఈ ఫ్రిడ్జ్ మీకు లభిస్తుంది. ఇది 183L కెపాసిటీ తో వచ్చే 4 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్. ఇది కూడా గ్లాస్ సెల్ఫ్ లు మరియు అడుగున బేస్ స్టాండ్ కలిగి ఉంటుంది.

Also Read: WhatsApp New Update: ఆండ్రాయిడ్ నుంచి iPhone చాట్ ట్రాన్స్‌ఫర్ సహా భారీ ఫీచర్లు విడుదల చేసింది.!

LG 185 L Direct Cool Single Door

ఇది LG బ్రాండ్ అందించిన 2026 లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఈ ఫ్రిడ్జ్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు 33% డిస్కౌంట్ అందించి రూ. 17,690 డిస్కౌంట్ ధరతో సేల్ చేస్తోంది. మీరు ఈ ఫ్రిడ్జ్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటే రూ. 2,000 రూపాయల అదనపు తగ్గింపు కూడా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ తో రూ. 15,690 రూపాయల అతి తక్కువ ధరకు ఈ ఫ్రిడ్జ్ ను మీరు పొందవచ్చు. ఇది 185L కెపాసిటీ కలిగి ఉంటుంది మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇందులో గ్లాస్ సెల్ఫ్ లు మరియు అడుగున బేస్ స్టాండ్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo