JIO కు సరైన కౌంటర్ ప్లాన్ …!!! Vodafone నుంచి డైలీ 1జీబి 4G డేటా ఇకపై మీదే…!!!వోడాఫోన్ యూజర్స్ కి పండగే…!!!
Vodafone సరికొత్త రూ.244 ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఈ ప్లాన్ లో వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్వర్క్ మధ్య 70 డేస్ వాలిడిటీ తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ డైలీ 1జీబి 4G డేటా లభిస్తుంది.
ఈ రూ.244 ప్లాన్ లో ఫస్ట్ రీఛార్జ్ లో మాత్రమే 70 డేస్ వాలిడిటీ లభిస్తుంది అదే . సెకండ్ రీఛార్జ్ లో జస్ట్ 35 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది . మరియు ఇంకొక ప్లాన్ అయిన రూ.346 ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. దీనిలో 56 దయ వాలిడిటీ టైం తో ఈ డైలీ 1జీబి 3G/4G డేటా అండ్ రూ.300 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి మరియు ఎవరైతే My Vodafone యాప్ ద్వారా ఈ ప్లాన్ తీసుకుంటారో వారికి 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ను వోడాఫోన్ ఆఫర్ చేస్తుంది .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile