SONY Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

SONY Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

అమెజాన్ ఇండియా ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది

ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్ అండ్ రిజైన్ తో ఆకట్టుకుంటుంది

SONY Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ ఆఫర్స్ అందుకోండి.!

SONY Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది. ఈ సౌండ్ బార్ పై మొత్తం మూడు ఆఫర్లు అందించింది. అమెజాన్ అందించిన ఈ మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో సోనీ యొక్క లేటెస్ట్ 3.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఈరోజు లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క లేటెస్ట్ ప్రీమియం సౌండ్ బార్ ను తక్కువ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

SONY Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

సోనీ 3.1 ఛానల్ లేటెస్ట్ సౌండ్ బార్ HT-S2000 పై అమెజాన్ ఈరోజు మూడు డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. అందుకే ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప ధరలో లభిస్తుంది. ఇక ఈ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ రూ. 25,990 రెగ్యులర్ ప్రైస్ నుంచి రూ. 1,000 డిస్కౌంట్ అందించి రూ. 24,990 ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది.

SONY Dolby Atmos soundbar deal on amazon

రెండో ఆఫర్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా రూ. 2,000 రూపాయల క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సోనీ బార్ కేవలం రూ. 20,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో 55 ఇంచ్ QLED Smart Tv అతి చవక ధరలో లభిస్తోంది.!

SONY Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్ అండ్ రిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది కేవలం బార్ తో మాత్రమే వచ్చే సౌండ్ బార్. ఇందులో బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మూడు ఫీల్ రేంజ్ `డైనమిక్ స్పీకర్ మరియు రెండు ఉఫర్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ తో ప్యూర్ ఆడియో మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్, DTSX, వర్టికల్ సరౌండ్ ఇంజన్ మరియు మరియు S-Force Pro వర్టికల్ సరౌండ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో సబ్ ఉఫర్ మరియు శాటిలైట్ స్పీకర్లు జత చేసుకునే అవకాశం కూడా సోనీ ఈ సౌండ్ బార్ తో అందించింది.

కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB మరియు లేటెస్ట్ బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సెటప్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo