Vodafone నుంచి 2 డేటా ప్లాన్స్ .

Vodafone  నుంచి 2  డేటా ప్లాన్స్ .

 ప్రస్తుతం టెలికామ్ మార్కెట్ లో నడుస్తున్న తీవ్రతరమైన పోటీ కి ఎదురొడ్డి నిలబడేందుకు వోడాఫోన్ కంపెనీ కూడా సరి కొత్త పుంతలు తొక్కుతుంది .  లేటెస్ట్ గా వోడాఫోన్ తన  యూజర్స్ కి రెండు కొత్త ప్లాన్స్  తీసుకువచ్చింది . 

వీటిలో మొదటిది రూ. 181 ప్లాన్ . ఈ ప్లాన్ ని  రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 28 రోజుల వాలిడిటీ తో డైలీ  1జిబి 2జీ డేటా ఇంకా అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ ని పొందవచ్చు . ఇక రెండవ ప్లాన్ యొక్క ధర రూ. 195 ఈ ప్లాన్  లో  వినియోగదారులు  28 డేస్ వాలిడిటీ టైం తో డైలీ  1జిబి డేటా చొప్పున 2/3/4జీ డేటా ఇంకా అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ ని పొందవచ్చు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo