TCL 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తుంది
120Hz రిఫ్రెష్ రేట్ మరియు Onkyo స్పీకర్ సెటప్ వంటి ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంటుంది
ఈ టీవీ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో మంచి డీల్ గా నిలుస్తుంది
TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ టిసిఎల్ 55 స్మార్ట్ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు Onkyo స్పీకర్ సెటప్ వంటి ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు మంచి బెజెల్ లెస్ డిజైన్ మరియు డాల్బీ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ అన్ని ఫీచర్స్ ద్వారా ఈ టీవీ మంచి డీల్ గా నిలుస్తుంది. ముఖ్యంగా, ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో మంచి డీల్ గా నిలుస్తుంది.
SurveyTCL 55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు టిసిఎల్ 55 స్మార్ట్ టీవీ 55P71K మోడల్ పై ఈ డీల్స్ అందించింది. ఈ టీవీని ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో రూ. 34,990 ఆఫర్ ధరలో లిస్ చేసిన అమెజాన్, ఈ టీవీ పై రూ. 3,000 రూపాయల ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 31,990 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ మీకు ఈ ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. Buy From Here
Also Read: iQOO 15 కొత్త వేరియంట్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.. కొత్త ఫీచర్స్ ఏమిటంటే.!
TCL 55 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ టిసిఎల్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే క్యూలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. AiPQ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ టిసిఎల్ టీవీ నడుస్తుంది. మరింత వేగం కోసం ఈ టీవీలో 3GB ర్యామ్, ఎక్కువ యాప్స్ మరియు వీడియోలు స్టోర్ చేయడానికి వీలుగా 16GB స్టోరేజ్ ని కూడా అందించింది.

స్క్రీన్ పరంగా, ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన విజువల్స్ తో పాటు మంచి సౌండ్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ Onkyo 2.1 ఛానల్ సౌండ్ సెటప్ ఉంటుంది మరియు టోటల్ 35W సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, HDMI, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ప్రైస్ లో మంచి ఫీచర్స్ కలిగిన బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile