వోడాఫోన్ మరియు TECNO మధ్య పార్టనర్ షిప్ ….

వోడాఫోన్ మరియు TECNO మధ్య పార్టనర్ షిప్ ….

భారతదేశం యొక్క ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లలోఒకటైన  వోడాఫోన్ ఇండియా TECNO తో పార్టనర్ షిప్ గా ఉంది. వినియోగదారుల కోసం పాకెట్-ఫ్రెండ్లీ 4G స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ఈ పార్టనర్ షిప్ జరిగింది , అనగా ప్రతి వ్యక్తికి 4G స్మార్ట్ఫోన్ల లభ్యతను పెంచే ప్రయత్నం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్ TECNO ఒక క్యాష్బ్యాక్ ఆఫర్ ని  ఆఫర్ చేసింది, ఈ ఆఫర్ ప్రకారం, TECNO కామోన్ I సిరీస్ యొక్క కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయటం ద్వారా  రూ. 2,200 క్యాష్బ్యాక్ లభ్యం . అదనంగా, వోడాఫోన్ ప్లేకు ఫ్రీ సబ్స్ క్రిప్షన్  3 నెలలు అందుబాటులో ఉంటుంది, అందువల్ల మీరు అపరిమిత ప్రీమియమ్ వీడియో కంటెంట్ను పొందగలరు. ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 14 నుండి జూన్ 30, 2018 వరకు చెల్లుతాయి.

వోడాఫోన్ ప్రస్తుత మరియు కొత్త ప్రీపెయిడ్ వినియోగదారులు ఇద్దరూ ఈ ఆఫర్ను పొందగలరు. ప్రస్తుతం ఉన్న మరియు క్రొత్త వినియోగదారులకు ఈ ప్రత్యేక ఆఫర్ ని రీఛార్జ్ చేస్తే  150 రూపాయలు పొందవచ్చు. వినియోగదారులు 18 నెలల వరకు ప్రతీ నెల నెలకు రూ 150 రీఛార్జ్  చేస్తే  900 రూ. క్యాష్  బ్యాక్ లభ్యం , తరువాత 18 నెలలు  వినియోగదారులు 150 ప్రతీ నెల రీఛార్జ్ చేస్తే  రూ 1300 క్యాష్ బ్యాక్ పొందుతారు. వోడాఫోన్  M-Pesa వాలెట్లో క్యాష్ బ్యాక్  సేవ్ చేయబడుతుంది.

Camon i  గ్లోబల్ ఫ్లాగ్షిప్ Camon  సిరీస్లో మొదటి స్మార్ట్ఫోన్ . Camon i స్మార్ట్ఫోన్ 13 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్  ఫ్లాష్ తో వుంది , దాని వెనుక కెమెరా 13 MP LED ఫ్లాష్ తో . ఈ 5.65 అంగుళాల స్క్రీన్ ఫోన్ 18: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే తో అమర్చబడింది. కెమెరా స్మార్ట్ఫోన్ ధర రూ. 8,990 రూపాయలు.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo