ఇప్పుడు లేటెస్ట్ గా టెలికామ్ మార్కెట్లో వోడాఫోన్ తగ ఆఫర్స్ ను విడుదల చేస్తుంది. వోడాఫోన్ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది . ప్రస్తుతం ఎవరైనా వోడాఫోన్ యూజర్స్ 3G సిమ్ యూస్ చేసినట్లయితే , ఒకవేళ వారు వోడాఫోన్ యొక్క 4G సిమ్ పై అప్గ్రేడ్ చేస్తారో వారికి కంపెనీ 4GB 4G డేటా ఫ్రీ గా ఇస్తుంది .
Surveyఈ ఆఫర్ వోడాఫోన్ యొక్క ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం అందుబాటులో కలదు ప్రీపెయిడ్ యూజర్స్ కేవలం 10 రోజుల కోసం 4GB డేటా ను యూస్ చేసుకోవచ్చు . అలానే పోస్ట్ పైడ్ యూజర్స్ ఈ ఎక్సట్రా 4GB 4G డేటా ను తరువాతి బిల్ సైకిల్ వరకు వాడుకోవొచ్చు.
ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile