భారీ డిస్కౌంట్ లతో అమ్ముడవుతున్న Split AC లు

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రకటించింది

మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న Split AC లు

భారీ డిస్కౌంట్ లతో అమ్ముడవుతున్న Split AC లు

ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రకటించింది ఈ సేల్ మార్చి 24 నుండి మార్చి 26 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ  ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ Split AC ల పైన భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. ఈ మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న Split AC ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. MarQ By Flipkart 1.5 Ton 3 Star Split AC

ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: రూ.26,990

100% కాపర్ కాయిల్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.46,999 రుపాయలుగా ఉండగా, దీని పైన ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన 45% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 25,499 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

2. Blue Star 1.2 Ton 3 Star Split Inverter AC

ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: రూ. 30,999

కాపర్ కండెన్సర్ తో వచ్చేటటువంటి ఈ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 10 సంవత్సరాలు మరియు కండెన్సర్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.50,000 రుపాయలుగా ఉండగా, దీని పైన ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నుండి ప్రకటించిన 38% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 30,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

3. SAMSUNG 1.5 Ton 3 Star Split Inverter AC

ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: రూ.29,999

కాపర్ కండెన్సర్ తో వచ్చేటటువంటి ఈ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, మంచి ఫీచర్లతో వస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు డస్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. అంతేకాదు, డీ హ్యుమిడి ఫైర్ తో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.45,990 రుపాయలుగా ఉండగా, దీని పైన ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నుండి ప్రకటించిన 34% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 29,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

4. Daikin 1.5 Ton 3 Star Split AC

ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: రూ.34,990

ఈ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC, కంప్రషర్ పైన 5 సంవత్సరాలు మరియు ప్రోడక్ట్స్ పైన 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.43,800 రుపాయలుగా ఉండగా, దీని పైన ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నుండి ప్రకటించిన 20% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 34,990 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

5. Voltas 1.5 Ton 3 Star Split Inverter AC

ఫ్లిప్‌కార్ట్ అఫర్ ధర: రూ.32,499

ఈ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC, 52 డిగ్రీల వేడిలో కూడా చక్కగా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్ప్లిట్ AC యొక్క ధర రూ.59,190 రుపాయలుగా ఉండగా, దీని పైన ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నుండి ప్రకటించిన 45% డిస్కౌంట్ తరువాత, కేవలం రూ. 32,499 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo